Bobbitisation case remitted to trial court

Bobbitisation case remitted to trial court, boyfriend,Dr Mir Arshad Ali Khan,Syeda Ameena

Bobbitisation case remitted to trial court

karnataka.gif

Posted: 01/17/2012 04:39 PM IST
Bobbitisation case remitted to trial court

పురుషుని మర్మాంగాన్ని కత్తిరించడం హత్యాయత్నం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై చార్జిషీట్‌ను పునఃపరిశీలించాలంటూ కేసును దిగువ కోర్టుకు బదలాయించింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చను రేకెత్తించిన ఈ కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. 2008 నవంబరు 28న హర్షద్ అలీ అనే వైద్యుని మర్మాంగాన్ని అతని ప్రేయసి అయిన దంత వైద్యురాలు సయ్యద్ అమీన్ కత్తిరించింది. తనను ప్రేమిస్తున్న అతను వేరే యువతితో పెళ్లికి సిద్ధపడడంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. అలీ, అమీన్‌లు అనేక సంవత్సరాలుగా సహాధ్యాయిలు. పరస్పరం ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అలీ హఠాత్తుగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న అమీన్ అతన్ని తన గదికి రప్పించుకొని శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చింది. దానిని సేవించిన అలీ స్పృహ తప్పి పడిపోయాక అతని మర్మాంగాన్ని చాకుతో కోసేసి, చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చింది. తన ప్రేయసి ఈ ఘాతుకానికి పాల్పడిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు సెక్షన్ 307 (హత్యా యత్నం), సెక్షన్ 326 (తీవ్ర గాయం) కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు ఆ సెక్షన్లను అనుసరించి ఆమెకు జైలు శిక్ష విధించింది. దీనిని ఆమె హైకోర్టులో సవాల్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi asks uttarakhand people to oust bjp from the state
Kojikode flight reaches kochi by mistake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles