Kojikode flight reaches kochi by mistake

kojikode flight reaches kochi by mistake, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

flight-1.gif

Posted: 01/17/2012 04:31 PM IST
Kojikode flight reaches kochi by mistake

ఆకాశంలోనే దారితప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విమాన సంస్థలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఒడ్డు కనిపించని సముద్రంలోనే కాదు, చిక్కగా ఉండే అడవుల్లోనే కాదు, నగరాల్లో, తెలియని ప్రాంతాల్లో కూడా దారి తప్పుతుంటారు. అలాంటిది ఏ హద్దులూ లేని గగనతలంలో దారి తప్పటమనేది సులువుగా జరిగేదే. అయితే ప్రతీ రోజూ అలాంటి సంఘటనలు జరగకుండా ఆయా సంస్థల అధికారులు, సాంకేతిక బృందం తీసుకున్న జాగ్రత్తలే కారణం.

కోజికోడ్ వెళ్ళటానికి తిరువనంతపురంలో విమానమెక్కిన 32 మంది ప్రయాణీకులు విమానం కిందికి దిగగానే పైలట్ కూడా కోజికోడ్ చేరుకున్నాం అని ప్రకటించటంతో హమ్మయ్య అనుకుని కిందికి దిగి చూస్తే ఏముంది, కోజికోడ్ కి బదులు కోచి చేరుకున్నారు. ఈ పొరపాటు చేసిన ఎలయన్స్ ఎయిర్ ఫ్లైట్ ఈ తప్పిదాన్ని గుప్తంగా ఉంచుదామనుకుంది కానీ ఎలా వీలవుతుంది. ఈ రోజు మళయాళ పత్రిక ఆ గుట్టు కాస్తా బట్టబయలు చేసేసింది. అయినా 32 మంది ప్రయాణీకులు ఎవరికీ చెప్పకుండా ఉంటారా. ఈ పొరపాటు ఎలా జరిగిందన్న విషయంలో దర్యాప్తు జరుగుతోంది. ఇదేమీ కంప్యూటర్ కాదు కదా ఒక పేరు బదులు దాన్ని పోలిన మరో పేరు కొడితే ఆ ఫైలు తెరుచుకోవటానికి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bobbitisation case remitted to trial court
Jallikattu in tamilnadu an ancient bull fight game still followed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles