Fire broke in chennai

fire broke in chennai, fire broke in chennai, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

fire-fighting1.gif

Posted: 01/16/2012 11:11 AM IST
Fire broke in chennai

fire-fighting3చెన్నై చేపాక్ లోని ఎళిలగమ్ భవనంలో రాత్రి 12.30 కి అగ్ని ప్రమాదం సంభవించింది.  ఈ భవనంలో ఉన్న పరిశ్రమల, సంక్షేమ డైరెక్టర్ల కార్యాలయాల్లో మంటలంటుకున్నాయి. మంటలను గమనించి వాచ్ మన్ పోలీసులకు ఫోన్ చెయ్యగా పోలీసు బలగాలు, అగ్ని మాపక దళాలు వెంటనే స్పందించి ఒక గంటలో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. 15 అగ్నిమాపక వాహనాలు, 30 లారీలతో నీటి వాహనాలు రావటం వలన త్వరలోనే మంటలను ఆర్పివేసారు. 150 మంది ఫైర్ ఫైటింగ్ వారు చురుగ్గా విధులను నిర్వహించారు. అయితే పూర్తిగా మంటలు ఆరిపోయాయని నమ్మి 1.30 ప్రాంతంలో లోపలికి ప్రవేశించిన 55 సంవత్సరాల సీనియర్ ఫైర్ మన్ మీద అకస్మాత్తుగా రూఫ్ విరిగి పడటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అది కార్యాలయం, పైగా అర్థరాత్రి అవటం వలన అక్కడి ఉద్యోగులకు కానీ వేరెవరికీ ప్రాణ నష్టం కలుగలేదు కానీ, చనిపోయిన ఫైర్మన్ కాక మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా తెలియలేదు. దర్యాప్తు సాగుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka gandhi in election campaign
Ips officers clarified on ponnam prabhakar comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles