Farooqs new green car excites pranab

Farooq's new green car excites Pranab, Dr. Farooq Abdullah, Minister Of New and Renewable Energy - Informative & researched article on Dr. Farooq Abdullah, Minister Of New and Renewable

Farooq's new green car excites Pranab

Farooq.gif

Posted: 01/14/2012 01:06 PM IST
Farooqs new green car excites pranab

Farooq's new green car excites Pranabప్రదాన మంత్రి కార్యాలయం కొలువైన సౌత్ బ్లాక్ లో ఓ బుల్లి కారు కేంద్ర మంత్రుల చూపును విపరీతంగా ఆకర్షించింది. కేంద్ర పునర్వినియోగ ఇంధన వనరుల మంత్రి ఫరూక్ అబ్దుల్లా తెచ్చిన కారు.. పూర్తిగా విద్యుత్ తో నడుస్తుంది. మహీంద్ర కంపెనీ రూపొందించిన పర్యావరణ అనుకూల రేవా ఎన్ఎక్స్ జీ కారును ఫరూక్ స్వయంగా నుడుపుకొంటూ కేంద్ర మంత్రి వర్గ భేటికీ హాజరయ్యారు. ఆ కారును చూడాటానికి కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, అంభికా సోనీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఆ కారును చూసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ప్రణబ్ డ్రైవర్ సీట్లో కూర్చుని కారును ఆద్యంతం తిలకించారు. పర్యావరణ హితమైన కారు పై భాగంలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఒక్క సారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు కారులో ప్రయాణం చేయవచ్చట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap mlas go for a cycle ride in rk beach
No festival or any other happy occassion for eluru residents  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles