Unitech md denied permission to go to singapore

unitech md denied permission to go to Singapore, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

sanjay-chandra1.gif

Posted: 12/26/2011 02:57 PM IST
Unitech md denied permission to go to singapore

sanjay-chandra2జి స్పెక్ట్రమ్ కేసులో సహ నిందితులైనా యూనిటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్ర తన కుమారుడి వైద్యం కోసం సింగపూర్ వెళ్ళటానికి ఢిల్లీ హైకోర్టులో అనుమతిని కోరగా, అందుకు సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ శాఖలు అభ్యంతరాలు తెలియజేసాయి.  2జి కేసులో నిధుల బదలాయింపుల మీద ఇంకా దర్యాప్తు జరుగుతుండటం వలన, ఇడి విచారణలకు సంబంధించి సింగపూర్ లోని దర్యాప్తు సంస్థ నుంచి ఇంకా వివరాలు అందకపోవటం వలన సంజయ్ చంద్ర కు దేశం వదిలి పోయే అనుమతిని ఇవ్వరాదని అభిప్రాయపడ్డ సిబిఐ కోరికను పరిశీలించిన సిబిఐ ప్రత్యేక జడ్జ్ ఓపి సైనీ సంజయ్ చంద్ర తన పిటిషన్ ని  ఉపసంహరించుకున్నట్టుగా భావిస్తూ కొట్టివేసారు.

తన మైనర్ బాలుడికి కిడ్నీ సమస్య, తత్సంబంధిత ఇతర శారీరక రుగ్మతల మూలంగా వైద్యం చేయించవలసి వచ్చి సింగపూర్ డాక్టర్ దగ్గర డిసెంబరు 27 కి అప్పాయింట్ మెంటు తీసుకున్నందున 24 నుండి 29 వరకు విదేశాపర్యటనకు అనుమతించమని కోరిన సంజయ్ చంద్ర పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది.  అక్టోబర్ 22న కేసు నమోదు చేసిన సంజయ్ చంద్రకు నవంబరు 23న బెయిల్ లభించింది.  దానితో దేశంలో ఎక్కడికైనా తిరగవచ్చు కానీ, విదేశ పర్యటనకు అనుమతిలేదు.  అందువలన సంజయ్ కుమారుడి వైద్యం కోసం సింగపూర్ పోయి రావటానికి అనుమతిని కోరారు.  అందుకు సిబిఐ తన అభ్యంతరాలలో వైద్యం కోసం కుటుంబంలో మరెవరయినా వెంటవెళ్ళవచ్చని సూచించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb is asked to submit report on livquor syndicatesto high court
Now insure your marriage against losses  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles