Sonia gandhi arrives to tirupati

Sonia Gandhi arrives to Tirupati.gif

Posted: 12/25/2011 04:04 PM IST
Sonia gandhi arrives to tirupati

Soniyaకలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వరుడిని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించి తరించాలనే కోరిక అందరికి ఉంటుంది. అందుకు ఎవరు అతీతులు కారు. ఇది వరకు శ్రీ వారిని చాలా మంది రాజకీయ నాయకులు దర్శించుకొని తరించారు. జవహార్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ లాంటి మహానేతలు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా శ్రీవారి దర్శనానికి దేశ్ విదేశ నాయకులు కూడా వచ్చి దర్శించుకుంటారు.

ప్రముఖ రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  సోనియాగాంధీ కూడా తిరుమలకు రావాలని ఎన్నటి నుండో అనుకుంటుంది. కానీ వీలు పడటం లేదు. చాలా రోజుల తరువాత ఈమె శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు.
తితిదే పాలకమండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు సోనియాను ఇటీవల శ్రీవారిని ఆశీస్సులు పొందాలని ఆహ్వానించారు. దానికి అంగీకారం తెలిపిన సోనియా తేదీని ప్రకటిస్తూ ఆమె వ్యక్తిగత కార్యదర్శి తితిదే సమాచారం అందించారని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కాలం కలిసి రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోనియా శ్రీవారి దర్శనం కోసం వస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former karnataka cm bangarappa dies
Sleeping on left side of the bed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles