Former karnataka cm bangarappa dies

Bangarappa, Bangarappa dead, Bangarappa dies, Bangarappa passes away, Sarekoppa Bangarappa, Karnataka, S Bangarappa, Congress, BJP.

Former Karnataka Chief Minister Sarekoppa Bangarappa died early this morning at a private hospital in Bangalore following a brief illness, family sources said.

Former Karnataka Chief Minister dies.GIF

Posted: 12/26/2011 09:36 AM IST
Former karnataka cm bangarappa dies

Bangarappaకర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎస్. బంగారప్ప కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.

1967లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయిన బంగారప్ప 1996 వరకు శాసనసభ్యుడిగా కొనసాగారు. 1990 లో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశం వచ్చింది. 90 - 92 వరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఈయన కొంత కాలం కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1996 తరువాత ఆయన వరుసగా 2005 వరకు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. 2009 ఎన్నికలలో ఈయన యడ్యూరప్ప కుమారుడి చేతిలో పరాజయం పాలయ్యాడు. అప్పటి నుండి అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలలో పాల్గొంటున్నాడు. మధ్యలో ఈయన పార్టీలు మార్చి బీజేపీ, సమాజ్ వాది పార్టీలలోకి వెళ్లినా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చారు. ఈయన లేని లోటు కాంగ్రెస్ కు తీరనిదని పలువురు అన్నారు. ఈయన మరణం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna warns pm and mps before goes on deeksha
Sonia gandhi arrives to tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles