Parliament accepted food assurance bill

parliament accepted food assurance bill, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

food-assurance.gif

Posted: 12/22/2011 11:34 AM IST
Parliament accepted food assurance bill

ఈ రోజు పార్లమెంటులో ఆహార భద్రత బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం సభ్యుల ఓట్లను ఆటోమేటిక్ మెషీన్ల ద్వారా లెక్కించటానికి సంసిద్ధం చేసారు.  318 మంది సభ్యుల్లో 1 సభ్యుని గైర్హాజరు, 317 మంది సభ్యుల అనుకూల వోటు నమోదయింది.  దీనితో ఆహార భద్రత బిల్లు పార్లమెంటులో స్వీకరించినట్టుగా స్వీకర్ మీరా కుమార్ ప్రకటించారు.  దేశంలోని 60 శాతం ప్రజానీకానికి పైగా సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందజేయటం లక్ష్యంగా కెవి థామస్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన సర్వసమ్మతితో పాసయింది.  ఈ ఆధునిక యుగంలోనూ ఆకలి చావులున్నాయంటే అది దేశానికే అప్రతిష్ట.  దేశప్రజలంతా సిగ్గుతో తలదించుకోవలసిన విషయం.  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాబోయే ఎన్నికలలో ప్రజాసద్భావన కోసం చేసినా మరెందుకు చేసినా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టటం ప్రశంసనీయం.

ఇక, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు.  ఆహార భద్రతను ప్రభుత్వం తనంతటతానుగా తీసుకొస్తే, లోక్ పాల్ బిల్లుని బలవంతపు పరిస్థితుల్లో అన్నా ఒత్తిడి వలన ప్రవేశపెట్టవలసి వస్తోంది.  అందుకే, ఈ రోజు ప్రవేశపెడుతున్న లోక్ పాల్ తుది డ్రాఫ్ అని, ప్రభుత్వం ఇంకా దిగదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attack on minister condemned by leaders
Demolitions of unauthorised constructions in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles