Demolitions of unauthorised constructions in hyderabad

demolitions of unauthorised constructions in hyderabad, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

demolitions1.gif

Posted: 12/22/2011 11:09 AM IST
Demolitions of unauthorised constructions in hyderabad

హైద్రాబాద్ శంషాబాద్ లో నియమాలను ఉల్లంఘించి అక్రమంగా కట్టిన కట్టడాలను ఈ రోజు ఉదయం నుంచి కూల్చి వేసే పనిలో ఉండటంతో బాధితులు ఆక్రోశాలు, ప్రతిఘటనల నడుమ పరిస్థితి ఉద్రిక్తంగా తయారవటంతో టాస్క్ ఫోర్స్ బలగాలు భారీగా మోహరించి కూల్చివేతలకు బాసటగా నిలిచాయి.   

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించమని, కూల్చివేతలో రాజీపడేది లేదని గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎమ్ టి కృష్ణబాబు నిన్న మీడియా ప్రతినిధుల సమక్షంలో స్పష్టం చేసారు.  రాజకీయ ఒత్తిడుల వల్లనే అక్రమ నిర్మాణాల మీద వేటు వేయలేకపోతున్నామని, అధికారులు కూడా కొందరు కొమ్ము కాస్తున్నారని, ఇక అలాంటి ఆటలేమీ సాగవని, అధికారులెవరైనా అక్రమాలకు మద్దతిస్తున్నారని తెలిస్తే వారిని సస్పెండు చెయ్యటానికి వెనుకాడబోనని కృష్ణబాబు అన్నారు.

నిన్న ఎల్ బి నగర్ ఏరియాలో అక్రమ నిర్మాణాల మీద పడ్డ డిమోలిషన్ స్క్వాడ్ ఈ రోజు శంషాబాద్ ప్రాంతంలో కూల్చివేతలకు పూనుకుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parliament accepted food assurance bill
Agitators against center committe arrested at vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles