Chandrababu condemns cm silence on liquor mafia

chandrababu condemns cm silence on liquor mafia, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

chandrababu1.gif

Posted: 12/20/2011 05:29 PM IST
Chandrababu condemns cm silence on liquor mafia

chandrababu-imgమద్యం మాఫియా మీద ఎసిబి దాడులు చేసి అవినీతి ఆరోపణలు చేస్తూ వివరాలను అందించినా ప్రభుత్వం మౌనం వహించటం మీద తెలుగు దేశం పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబాబు ఈ రోజు ముఖ్యమంత్రి మీద ధ్వజమెత్తారు.  ఇంత పెద్ద ఆరోపణ జరిగి మంత్రులు, శాసనాసభ్యుల మీద అభియోగాలున్నప్పుడు ముఖ్యమంత్రి మాట్లడకుండా ఉండటమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.  జాప్యం చేయకుండా వెంటనే వారి పేర్లను బహిర్గతం చెయ్యాలని, వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.  బెల్ట్ షాపులుండగూడదని, వాటిని వెంటనే మూసివేయాలని అన్నారు.

సిపిఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మద్యం వేలం నిలిపివేయాలని, ఢిల్లీలో లాగా సర్కారే మద్యవిక్రయాలు నిర్వహించాలని ఆయన సూచించారు.  ఢిల్లీలో బార్ లైసెన్స్ లేదు.  బహిరంగ ప్రదేశాలలో తాగటానికి వీల్లేదు.  ప్రభుత్వ మద్యం దుకాణాలు 12 గంటలకు తెరిచి 7 గంటలకు ఠంచనుగా మూసివేసే ఆనవాయితీ వలన బయట ఎక్కడబడితే అక్కడ తాగటం కాని, కొన్నది సరిపోక మళ్ళీ తెచ్చుకుందామన్నా 7 గంటలకే మూసివేసివుండటం వలన కాస్తో కూస్తో వినియోగంలో తేడా వస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉదయం నుంచే తెరిచి వుంచే మద్యం దుకాణాలు చాలా రాత్రి వరకు తెరిచే ఉంటాయి.  అంతేకాదు దుకాణాల దగ్గరే వినియోగాలు కూడా జరుగుతుంటాయి.  అందుకు సహకరిస్తూ గ్లాసులూ, సోడాలు, మిక్చర్ ప్యాకెట్లు అక్కడ లభ్యమౌతాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India visa for online
Bhagvadgita issue made commotion in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles