Anna one day deeksha over yesterday

anna one day deeksha over yesterday, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

anna-hazare1.gif

Posted: 12/12/2011 11:44 AM IST
Anna one day deeksha over yesterday

anna-hazareఆదివారం ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరిగిన ఒకరోజు అన్నా హజారే దీక్ష, సమావేశాలకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు.  అన్నా కోరిక మేరకు ఈసారి మద్దతుగా  వచ్చిన రాజకీయ నాయకులలో, భాజపా నుంచి అరుణ్ జైట్లీ, సిపిఎమ్ నుంది కరత్, సిపిఐ నుంచి బర్ధన్, టిడిపి తరఫునుంచి ఎర్రం నాయుడు దీక్షకు హాజరయ్యారు.  అయితే, బర్ధన్ తన ప్రసంగంలో అన్నాని అన్నా బృందానికి విమర్శనాత్మకమైన సూచనలు చేసారు. 

120 కోట్ల జనాభాలో భారతదేశంలో పట్టభద్రులకు కొదవు లేదని, ప్రపంచంలోని ఙానమంతా మీ పదిమంది అన్నా సభ్యుల్లోనే లేదని, మీరు లేవదీసే ప్రతి అంశానికీ ఆమోదం లభిస్తుందని ఆశించటం తగదని, మిమ్మల్ని విభేదిస్తున్నవారంతా అవినీతిపరులని అనటం సరికాదని, ఇక్కడ దీక్షకు వచ్చినవారే జనాభా మొత్తం కాదని, ఇక్కడికి రాని పేదలు ఎందరో ఉన్నారని, పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదలలాంటి సమస్యలెన్నో ఉండగా లోక్ పాల్ ఒక్కటే పట్టుకుని కూర్చుని అదే అన్నిటికీ తరుణోపాయమని నమ్మటం సరికాదని, మిగతా సమస్యల మీద కూడా పోరాడాలని బర్ధాన్ అనటంతో అక్కడికి వచ్చినవారికి ఆగ్రహావేశాలు వచ్చి బర్ధాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యగా అన్నా వారిని అడ్డుకుని, నాయకులను తిట్టినంత మాత్రాన అది సమస్యలకు పరిష్కారం కాదని సర్ది చెప్పారు.

ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆవేశభరితంగా మాట్లడుతూ, రాజకీయ నాయకుల మీద ఆగ్రహావేశాలు చూపిస్తూ, అక్కడున్న రాజకీయ నాయకులను వారి అభిమతమేమిటో అప్పుడే అక్కడే చెప్పాలని పట్టుబట్టటం వారికి ఒకింత ఇబ్బందిని కలిగించింది.  

దీక్ష విరమణానంతరం అన్నా హజరే, రాజకీయ నాయకులందరూ అవినీతిపరులు కాదని అన్నారు.  (కొందరికి వీలు కాక నీతివంతంగా ఉండిపోయారని అక్కడికి వచ్చినవారిలో కొందరు గుసగుసలాడారు).  పటిష్టమైన లోక్ పాల్ బిల్లు కోసం మరోసారి దీక్ష చేస్తానని అన్నా హజరే గట్టిగా చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tussel in spiritual places
Inkennallu movie release on 30th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles