Inkennallu movie release on 30th

inkennallu movie release on 30th, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

inkennallu-movie1.gif

Posted: 12/12/2011 11:10 AM IST
Inkennallu movie release on 30th

inkennallu-photoతెలంగాణా ప్రజలకు జరిగిన అన్యాయం అన్నిరంగాలతో పాటు చిత్రపరిశ్రమలో కూడా చోటుచేసుకుందని తెలంగాణా ఐకాస కన్వీనర్ ప్రొ.కోదండరామ్ అన్నారు.  హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఇంకెన్నాళ్లు చిత్ర నిర్మాణ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్టాడుతూ,  తెలంగాణా అంశంతో తీసిన సినిమాలు చాలా తక్కువని, వేళ్ళమీదనే లెక్కపెట్టవచ్చని, ఆ వచ్చిన కొద్ది సినిమాలు కూడా తెలంగాణా విషయలోతుల్లోకి పోలేకపోయాయని కూడా కోదండరామ్ అన్నారు.  ఉద్యమం ఉధృత రూపం తీసుకున్న తర్వాత వచ్చిన ఇంకెన్నాళ్ళు సినిమాలో మాత్రం భావపు లోతులున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.  సినిమా నిలదొక్కుకోవటానికి  తెలంగాణా వాదుల సాయమెంతైనా అవసరమని కోదండరామ్ పిలుపునిచ్చారు.  థియేటర్లు బడాబాబుల చేతుల్లో ఉండటం ఎఫ్ రేడియోలు  తెలంగాణా ఉద్యమ గీతాలను ప్రసారం చెయ్యటానికి నిరాకరించటం లాంటివి జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

తెలంగాణా బతుకు చిత్రమైన ఇంకెన్నాళ్ళు నిర్మాణానికి తనెంత కష్టపడిందీ వివరిస్తూ, నిర్మాత రఫీ, హీరో విలన్లు తప్ప ఇతర తారాగణమంతా తెలంగాణా కళాకారులేనని, ఇది ఈ నెల 30న విడుదలవుతున్నదని చెప్పారు. 

ధియేటర్లు బడాబాబుల చేతుల్లో ఉండటం, ఇతర కష్టనష్టాలన్నీ అన్ని చిన్న చిత్రాలకూ ఉన్నాయి.  ఇందులో తెలంగాణాకు ప్రత్యేకతేమీ లేదు.  తెలంగాణా ఉద్యమం ఇతివృత్తంగా తీసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చని కోదండరామ్ అన్నారు కానీ, సమైక్యవాదాన్ని బలపరచే సినిమా ఒక్కటీ రాలేదు కదా.  అయినా సినిమాల షూటింగ్ లను అడ్డుకోవటం, ప్రదర్శనలను నిలిపివేయాలనుకోవటంలాంటి చర్యలకు పూనుకుంటున్నదెవరు అంటూ చిత్ర పరిశ్రమలో అనేక విమర్శలు వస్తున్నాయి.  అసలు తెలంగాణా ఆంధ్రా సమస్య కానేకాదు.  చిన్న సినిమాలకే గడ్డు కాలం వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna one day deeksha over yesterday
Pulses rates favourable to farmers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles