2g scam kapil sibal springs to chidambarams defence

2G scam Kapil Sibal springs to Chidambarams defence, RSS censures Kapil Sibal on censoring Internet content, P Chidambaram, 2G scam

2G scam Kapil Sibal springs to Chidambarams defence

2G scam.GIF

Posted: 12/11/2011 02:09 PM IST
2g scam kapil sibal springs to chidambarams defence

 2G scam  Kapil Sibal springs to Chidambarams defence 2జీ కుంభకోణం కేసులో కీలకమైన సాక్షిగా కోర్టు బోనెక్కనున్న హోంమంవూతిని యూపీఏ ప్రభుత్వం మళ్లీ వెనకేసుకొచ్చింది. అందులో భాగంగా కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబల్ చిదంబరానికి మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేశారు. అనుమతులు ఇచ్చే ముందు చిదంరంతో అప్పుడు టెలికాం మంత్రిగా పనిచేసిన రాజా అసలు భేటీయే కాలేదని తెలిపారు. ‘2008 జనవరి 10టెలికాం ఆపరేటర్లకు అనుమతులు మంజూరయ్యాయి. అంతకన్నా ముందు రాజా అసలు చిదంబరంతో భేటీ కాలేదు. కుంభకోణానికి చిదంబరం విధంగానూ బాధ్యుడు కాదు.
అప్పటి ఆర్థికమంత్రి గానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగులు కానీ ఎటువంటి అక్రమాలకు, అవకతవకలకు పాల్పడలేదు. ఆయన ప్రతిష్ట దిగజార్చేందుకు ఎన్డీయే చేస్తున్న ప్రయత్నమిది. 2జీలో ఆయనపై వచ్చిన అన్ని ఆరోపణలను మేం ఖండిస్తున్నాం’ అంటూ మీడియా సమావేశంలో తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Secret behind kcr delhi tour
Kcr very very happy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles