Agan bought mlas with money

No confidence motion, threatening to Jagan group MLAs, Jagan group allegations, Botsa Satyanarayana, purchasing of MLAs by Jagan

Congress leaders today strongly denied the allegations made by the YSR Congress party chief YS Jaganmohan reddy that the congress MLAs loyal to him were threatened by ministers on the occasion of the voting on the no-confidence motion

Jagan bought MLAs with money.GIF

Posted: 12/08/2011 10:04 AM IST
Agan bought mlas with money

Botsa-satyanarayanaకాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు తనదైన స్టైల్ లో జగన్ వర్గం పై ఫైర్ అయ్యాడు. జగన్ వర్గం పై వేటు వేయడానికి ఇదే సరైన సమయం అని, జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటుకు 'దశలు' ఉండవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అనర్హత వేటు విషయంలో మంత్రులందరిదీ ఒకటే ఆలోచన అని తెలిపారు. అయితే తమకు హైకమాండ్ ఉందని గుర్తు చేశారు.

దమ్ముంటే 16మందిపైనా వేటు వేయాలంటూ జగన్ విసిరిన సవాల్‌పై మాట్లాడుతూ.. దానికి దమ్ము అవసరంలేదని, కొన్ని నిబంధనలుంటాయని, వాటిని విప్ చూసుకుంటారని చెప్పారు. అయితే.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా విప్‌ను ధిక్కరించినవారికి కొంత సమయం ఇవ్వాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు. "ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు 15 రోజుల వ్యవధి ఉంటుంది. మొదటి రోజు ఫిర్యాదు చేసినా.. 14వ రోజు ఫిర్యాదు చేసినా ఒక్కటే'' అని చెప్పారు. 

పీఆర్పీలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌లో ఒకరిద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు.. టీఆర్ఎస్ టికెట్లు ఇప్పిస్తామంటూ జగన్ వర్గం ప్రలోభపెట్టినట్లుగా తనకు సమాచారం ఉందని పీసీసీ చీఫ్ చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడిన సమాచారమే తాను చెబుతున్నానన్నారు. అయితే.. దీనితో టీఆర్ఎస్‌కు సంబంధం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister shankar rao press meet at clp office
Pak president may step down  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles