Sonia not to celebrate her birthday

Sonia not to celebrate her birthday, people, Gandhi,party general secretary Janardan Dwivedi said on Wednesday,Sonia Gandhi, New Delhi, Janardan Dwivedi, Janpath, Congress

Sonia not to celebrate her birthday

sonia.gif

Posted: 12/07/2011 01:46 PM IST
Sonia not to celebrate her birthday

sonia Gandhi Brithday  జన్మదినోత్సవం తన వ్యక్తిగత మైన వ్యవహారమని, ఆరోజున పనిగట్టుకుని మరీ అభినందించటం కోసం ఢిల్లీ వచ్చే ఆలోచన ఉంటే దాన్ని మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.  అనవసరం వ్యయప్రయాసలకోర్చి ఢిల్లీ రావటం, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తూ గత సంవత్సరం చేసినట్టుగా ఊరేగింపులు నిర్వహించటాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారని పార్టీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది తెలియజేసారు.  ఇటువంటి ప్రకటన పోయి సంవత్సరం కూడా జరిగింది.  అయినా దాన్ని ఎవరూ పట్టించుకోకుండా తెల్లవారు ఝామునే పొలోమంటూ వచ్చి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఊరేగింపులు చేసారు.  ఎంతైనా పెద్దవాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? పైగా నా జన్మదినానికి రాకండి, నాకు బహుమతులేమీ తేకండి అనేది కూడా బాగా గుర్తు చేసారు, ఆ పని చెయ్యాలేమో అని అనుకునేవారు కొందరుంటార!.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd lakshimi narayana visit thirumala thirupathi
Deadlock over fdi ends after all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles