Mohanbabu charity fundraising in nj

News from Andhra Pradesh, Telugu News, Hyderabad News, India News, Telugu People, Classifieds, Money, Finance, Real Estate, Andhra Pradesh, Telugu Cinema, Telugu, Telugu Matrimonials, Andhra Pradesh Classifieds, Hyderabad Real Estate, Hyderabad Jobs, Andhra Pradesh Yellow pages, Telugu NRIs, NRIs from Andhra Pradesh, telugu NRI directory, Telugu Language, Andhra Pradesh Tourism, Astrology, Telugu Horoscope, India, India recipes, Andhra Recipes, Telangana, Rayalaseema, Costal Andhra, Guntur, Vijayawada, Tirupati, Warangal, Rajhamundry, Vizag, Visakhapatnam, Telugu people directory, USA NRIs, NRI matrimonials, India Matrimonials, tollywood, Andhra Pradesh News,News In

Actor M Mohan Babu is currently touring United States meeting NRIs in a bid to raise donations for Sree Vidyanikethan Educational Trust to fund education of underprivileged students. This is the first time the actor-cum-producer who is the founder-chairman of Sree Vidyanikethan Education.

Mohanbabu charity fundraising in NJ.gif

Posted: 12/07/2011 01:31 PM IST
Mohanbabu charity fundraising in nj

Mohan-babuటాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు న్యూజెర్సీకి వెళ్ళాడు. ఎందుకంటే తన కొడుకుకు పుట్టబోయే పిల్లలను చూడటానికి. గత మూడు రోజుల క్రితం విష్ణుకు పండంటి కవలలు పుట్టిన విషయం తెలిసిందే. ఎలాగు తన మనవరాళ్ళను చూడటానికి వెళ్ళాడు కాబట్టి... న్యూజెర్సీలో అతను విరాళాల సేకరణ ప్రారంభించాడు.

మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా ఉచిత విద్యను అందించేందుకు ఈయన తన కొడుకుతో కలిసి అక్టోబర్ 30న శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంబించిన సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.ఇందులో భాగంగానే న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తమ విద్యాసంస్థల్లో అన్ని రకాల కోర్సుల్లో 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో 25 శాతం మందికి ఉచితంగానే విద్యను అదిస్తున్నామని చెప్పారు. ఇంకా అనేక మందికి ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ విరాళ కార్య క్రమాన్ని చేపట్టానని చెప్పారు. దీనికి విశేష స్పందన లభించింది. విరాళాలు ఇచ్చిన దాతలకు ఆయన క్రుతజ్ణతలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deadlock over fdi ends after all party meeting
625l recovered from beggar coupl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles