625l recovered from beggar coupl

6.25L, recovered, beggar couple, Thanjavur, Noorjahan beg, Abdul Samadh

Physically challenged Abdul Samadh and wife Noorjahan beg outside a mosque near Aathupaalam in Thanjavur.

6.25L recovered from beggar couple.gif

Posted: 12/07/2011 01:27 PM IST
625l recovered from beggar coupl

ఈ సమాజంలో మనిషి జీవించాలంటే కావాల్సింది డబ్బు. ఆ డబ్బును మనిషి వివిధ రకాలుగా సంపాదిస్తాడు. తనకు సరిపోయిన తరువాత మిగిలినది దాచుకుంటాడు. అలా దాచుకోవడంలో పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లతో పాటు యాచకుడు కూడా అదే పని చేస్తాడు. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.

తంజావూరులోని అట్రుపాలయంలో మసీదు వద్ద అబ్దుల్ సమద్ దంపతులు బిక్షాటన చేస్తుంటారు. మసీదుకు వచ్చిన వారిలో ఒకరి సెల్ ఫోన్ చోరికి గురైంది. ఈ విషయమై మసీదు పాలక మండలి సభ్యులు అబ్దుల్ సమద్ ను ప్రశ్నించారు. తన వద్ద ఉన్న సంచిని తెరచి చూపించడానికి అతడు అంగీకరించలేదు. దీంతో బలవంతంగా లాక్కుని పరిశీలించగా అందులో కట్టలు కట్టలుగా డబ్బు ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆ డబ్బును లెక్కించారు. అందులో రూ. 6,26,930 ఉన్నట్లు తేల్చారు.

ఇక్కడ ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే.... వారు యాచించిన డబ్బుతో మన్నార్ కుడిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. ఈ డబ్బుతో మరో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నారు. దీనిని బట్టి అర్థం అయ్యింది ఏంటంటే... యాచకుడు కష్టపడకుండా సంపాదించిన తను సంపాదించిన దానిలో పొదుపు చేసుకుంటాడని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohanbabu charity fundraising in nj
Messalina ring marshall in london  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles