Kepler 22b the new earth could have oceans and continents scientists claim

super-Earths,san jose,NASA,Kepler space telescope,kepler 22b,first-ever planet,earth,atmosphere, planet, moon, space, exomoon, exoplanet, colonised, light years, Space,Science

Kepler-22b sits in its star’s so-called “habitable zone”, the region where liquid water could exist on the surface. Kepler 22b, the planet which scientists say hold the best hope yet for future human habitation, could have continents, oceans and creatures already living.

the new Earth Kepler 22b.gif

Posted: 12/07/2011 10:51 AM IST
Kepler 22b the new earth could have oceans and continents scientists claim

kepler-22bప్రపంచ జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది. కానీ భూమి పరిమాణం పెరిగడం లేదు. రానున్న కాలంలో భూమిమీద మనిషికి నివసించడానికి చోటు దొరకదు అని చింతిస్తున్నారా ? అలా చింతించాల్సి అవసరం లేదు. ఇప్పటికే చంద్రమండలం పై నివాసానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న కాలంలో అక్కడ కూడ నివసించవచ్చని శాస్త్రవేత్తలు ఇది వరకే చెప్పారు.

తాజాగా భూమిని పోలిన మరో గ్రహం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో భూమి కన్నా 2.4 రెట్ల పరిమాణంలో ఉన్న కెప్లర్ 22 – బి అనే ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత కూడా సుమారు 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అందువల్ల దీన్ని ‘ఎర్త్ 2.0’ అనొచ్చని నాసా చెబుతుంది. నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా దీని అనుపానులు కనుగొన్నారు. మట్టితో పాటు నీరు కూడా ఉండే ఈ గ్రహం మీద జీవనానికి కావాల్సిన స్థాయిలోనే ఉష్ణోగ్రతలు  కూడా ఉంటాయట. నక్షత్రానికి గ్రహం ఎంత దూరంలో ఉందన్న దాని మీదనే ఆ గ్రహం మీద జీవనం సాగించగలదా లేదా అన్నది ఆధార పడుతుందని . కెప్లర్ 22 – బి మీద సంవత్సరానికి 290 రోజులు ఉంటాయి. కెప్లర్ 22బి నివాసానికి అనుకూలమని , దాని ఉష్ణోగ్రతలు కూడా బాగున్నాయని నాసా తెలిపింది.
సో.. రానున్న కాలంలో ఇక్కడ నివసించడానికి స్థలం లేదనే భయం తొలిగిపోందన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Traffic restored on national highway
House panel for pm under lokpal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles