House panel for pm under lokpal

Judges, MPs, included,report , house panel, PM, manmohan, Lokpal

After wrestling with the issue for weeks, the parliamentary committee drafting the Lokpal bill has recommended inclusion of Prime Minister within the ambit of the central ombudsman with some safeguards along with two other options and left it to the “good sense” of Parliament to decide on the final choice.

House panel for PM under Lokpal.gif

Posted: 12/07/2011 10:10 AM IST
House panel for pm under lokpal

Manmohan-singhఅవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అవినీతి నిర్మూలనకు దేశంలో లోక్ పాల్ వ్యవస్థను తేవాలని అందులో ప్రధానితో సహా అందరిని చేర్చాలని చెప్పిన విషయం తెలిసిందే. అయితే లోక్ పాల్ పరిధిలోకి ప్రధాన మంత్రిని తీసుకువాడానికి పార్లమెంటరీ స్థాయి సంఘం తొలుత తీవ్ర అభ్యతంరం తెలిపింది. కానీ తరువాత మనసు మార్చుకొని ప్రధాన మంత్రిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావాలని స్థాయి సంఘం తన నివేధికలో సిఫార్సు చేసింది.

లోక్ పాల్ బిల్లు రూపకల్పనకు అభిషేక్ సింఘ్వీ నేత్రుత్వంలో ఏర్పాటైన ‘పర్సనల్ లా, జస్టిస్ పార్లమెంటరీ కమిటీ’ ప్రధాన మంత్రిని చేర్చటానికి సిఫార్సు చేస్తూ అందుకు మూడు ప్రత్యామ్నాయాలను సూచింది. ఎటువంటి మినహాయింపులు లేకుండా ప్రధాన మంత్రిని లోక్ పాల్ లోకి తీసుకురావడం, ప్రధాని పదవి నుండి దిగిపోయిన తర్వాత మాత్రమే వీరిని లోక్ పాల్ లో చేర్చడం,  దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, అణు శక్తి వంటి కీలకమైన అంశాలలో తప్పించి ఇతర అంశాలకు సంబంధించి ప్రధానమంత్రిని లోక్ పాల్ కింద బాధ్యత వహించేలా చేయడం వంటి ప్రత్యామ్నాయాలతో          తన నివేదికను ఈ నెల 9న పార్లమెంటుకు నివేదికను సమర్పించనుంది. ఈ లోపు 199 పేజీల తుది నివేధికను లాంఛనంగా తయారు చేయడానికి నేడు సమావేశం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kepler 22b the new earth could have oceans and continents scientists claim
Chandrababu naidu party meeting in office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles