Chandrababu naidu speech in assembly

Chandrababu Naidu speech in Assembly,Political news » Chandrababu Naidu speech in Assembly, telug movie news online, Andhra Pradesh News, Chandrababu Naidu speech in Assembly, on Farmers issues on

Chandrababu Naidu speech in Assembly

chandra babu.GIF

Posted: 12/05/2011 02:09 PM IST
Chandrababu naidu speech in assembly

Chandrababu Naidu speech in Assemblyరాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వవైఖరిపై మండిపడ్డారు. శీతాకాల సమావేశంలో చంద్రబాబు నిప్పులు చెరిగారు.  రైతువ్యతిరేక ప్రభుత్వంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అభివర్ణిస్తూ మాటలతూటాలు పేల్చారు.   రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నదన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతుల, పేదల సమస్యల పరిష్కారానికే తానీ అవిశ్వాసతీర్మానం పెట్టానన్నారు. తమ ప్రభుత్వం వస్తే రైతులు పంటలపై పెట్టే పెట్టుబడిని ప్రభుత్వమే భరించేలా చూస్తామన్నారు. ఈ అంశాన్ని తమ పార్టీ మానిఫెస్టోలో పెడతామన్నారు. మొత్తానికి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్టుగానే ప్రసంగించారు. వ్యవసాయం దండగమారిదని తాను ఎన్నడూ అనలేదనీ, అలా అన్నట్టు నిరూపించమంటూ ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు సవాల్ విసిరారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం తమది రైతుప్రభుత్వమేనంటూ స్వీయకితాబు ఇచ్చుకున్నారు. చంద్రబాబు విశ్వాసం తమకు అక్కర్లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hands on classes at school of sex
88 years old lady stripped to search at newyork airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles