Hands on classes at school of sex

Hands on classes at school of sex, SEX SCHOOL,Vienna sex school opens Yes practical lessons,sex education should be taught in schools is over

Hands on classes at school of sex

sex school rate.GIF

Posted: 12/05/2011 02:19 PM IST
Hands on classes at school of sex

Hands on classes at school of sexసమాజం ఏమనుకుంటే మాకేంటి శృంగారంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అలా తెలుసుకోవడం వల్ల నేటి ఆధునిక సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ప్రేమ స్థానంలో... ఆత్మీయతతో కూడిన ప్రేమ పుడుతుంది. అలాంటి ప్రేమ కోసం శిక్షణ ఇస్తామంటూ అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా సెక్స్ స్కూల్‌నే ప్రారంభించింది ఒకావిడ. బోధన అంతా జర్మన్‌లో ఉంటుంది. అలాగని జర్మన్ భాష గురించి ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. గెస్ట్ లెక్చర్లు ఇంగ్లీషులోనే ఉంటాయి. అన్ని కోర్సుల్లాగానే ఇందులో కూడా ఫైనల్ పరీక్షలు ఉంటాయి. అలాగే కోర్సులో చేరేందుకు వయోపరిమితి కూడా ఉంది. పదహారేళ్లు నిండిన వాళ్లకే ప్రవేశం. దాంతోపాటు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నారనే మెడికల్ సర్టిఫికెట్ కూడా కావాలి. "మంచి ప్రేమికులుగా ఉండడమెలా అనేది నేర్పించేందుకే థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఏర్పాటు చేశాం. శృంగార భంగిమలు, సరసంలో పద్ధతులు, శరీరనిర్మాణ అంశాల గురించి విపులంగా చెప్తాం. ఒక్కో అభ్యర్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతాం'' అని చెప్పారు మరియా థాంప్సన్. 'తప్పక సక్సెస్ సొంతం చేసుకుంటామని' స్కూల్ స్పోక్స్ పర్సన్ మెలోడి కిర్చ్ ధీమా వ్యక్తం చేశారు. మరియా థాంప్సన్1980 - 90 దశకాల్లో స్వీడన్ టీవీ చానళ్లలో పనిచేసి 'ఎరోటిక్ హోస్ట్'గా పేరుగాంచారు. స్త్రీల మర్మావయవాలపై చిత్రాలు గీసి ప్రదర్శన ఏర్పాటు చేశారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababus comment cm brother
Chandrababu naidu speech in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles