Ram charan to engagement venue his new benz

Ram Charan to engagement venue his new benz,Pawan Kalyan Ram charan engagement, Ram charan engagement, pawan kalyan Ram charan, Ram charan pawan kalyan

Ram Charan to engagement venue his new benz

pavan new car.GIF

Posted: 12/01/2011 07:14 PM IST
Ram charan to engagement venue his new benz

Pawan Will Bring Charan to Engagement Venue|

మెగా స్టార్ చిరంజీవి తన తమ్ముళ్ళను .. తన సొంత కొడుకు మాదిరిగానే  పెంచారు.  చిరుకు  వివాహము అయిన దగ్గర..నుండి.. చిరు భార్య సురేఖ .. నాగబాబును, పవన్ కళ్యాన్ .. తన కన్న బిడ్డలుగా పెంచింది.  నాగబాబు కంటే .. పవన్ కళ్యాన్ .. అన్న భార్యను .. వదినాలా కాకుండా.. తన సొంత అమ్మ మాదిరిగా చూసేవాడు.  చిరంజీవి .. సురేఖలకు  మగధీర (రామ్ చరణ్ తేజ) పుట్టిన తరువాత .. పవన్ కళ్యాన్ కు కొత్తగా  బాబాయ్  ప్రమోషన్  వచ్చింది.  అప్పటి నుండి  మగధీరతో  కలిసి .. ఇద్దరు బాబాయ్  అబ్బాయిగా మారిపోయారు.  ఆరోజు నుండి  రామ్ చరణ్, పవన్ కళ్యాన్ ఇద్దరు  అన్నదమ్ములుగా ఉండేవారు. ఈ ఇద్దరిది  ఒకే .. మంచం .. ఒకే ప్లేట్.. ఇద్దరు ఉండేవారు. వీరిని చూసి బయట వారు నిజంగానే అన్నదమ్ములేమో అనుకునేవారు.  

Pawan Will Bring Charan to Engagement Venue|

ఆ  ప్రేమతో.. మగధీర . నిశ్చితార్థం .. పవన్ కళ్యాన్ చేతులు మీద జరుగుతుందట.  మగధీర  ఎంగేజ్మేంట్  వేదికకి  స్వయానా పవన్ తీసుకు వస్తున్నారు.  అది కూడా  ఒక సరికొత్త  బెంజ్  వాహనంలో , ఇండియాలో  ఇంకా  ఈ వాహనం బుకింగ్  దశలోనే ఉంది. అయితే  పవన్  దాన్ని ఇటివలే  మగధీర కోసం  సొంతం  చేసుకొన్నారు.  ఆ వాహనాన్ని  పవన్ కళ్యణ్   తొలిసారిగా  ఆ వాహనాన్ని  మగధీర నిశ్చితార్థ వేడుక కోసం  ఉపయోగిస్తున్నారు. పవన్  మగధీర వేడుక కోసమే ఆఘమేఘాల మీద పవన్ దాన్ని కొనుగోలు  చేసారని  సమాచారం.  నిజమే  మరి  అబ్బాయి  రామ్ చరణ్ మీద బాబాయ్  పవన్ కి ఉన్న  ప్రేమ అటువంటిది. పవన్  మగధీరను  తీసుకొని రానున్న  బెంజ్ కారు ముస్తాబు చేసుకొని .. కొద్ది నిమిషాలలో  మన ముందుకు  రాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr visit cheruku sudhakar at warangal mgm hospital
Why vijayamma filed a petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles