Chief minister n kiran kumar reddy

chief minister N kiran kumar reddy, Congress Party, Minister Shankara rao, Pcc Chief Bosta satyanarayana

chief minister N kiran kumar reddy

kiran.GIF

Posted: 11/30/2011 08:10 PM IST
Chief minister n kiran kumar reddy

cm_kiranశాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తగిన బలం ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి మండలి సమావేశంలో చెప్పారు. ఈ సాయంత్రం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులపై మంత్రి శంకరరావు చేసిన వ్యాఖ్యలను కొంతమంది ప్రస్తావించారు. ఆయన వ్యవహారం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని సిఎం చెప్పారు. 108 పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వానికి అప్రతిష్ట అని బొత్స సత్యనారాయణ అన్నారు. జివికె పనితీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సమీక్షించాలని కొందరు మంత్రులు కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకానికి మంత్రి మండలి ఉపసంఘం వేయాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana issue new report sonia gandhi
Caste system based dealing with energy in yoga  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles