Kcr praises mayawathi seeks t bill

TRS President Mr K. Chandrasekhara Rao, Telangana Bill, Telangana, Jupally Krishna Rao, UP division into four parts, Division of UP

TRS President Mr K. Chandrasekhara Rao demanded the Centre to introduce Telangana Bill in the winter session of parliament and keep its word on the formation of Telangana.

KCR praises Mayawathi, seeks T Bill.gif

Posted: 11/21/2011 08:51 PM IST
Kcr praises mayawathi seeks t bill

Mayavathi-On-Telanganaమాయావతి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చాయి. రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విభజించాలన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నిర్ణయంపై అసంతృప్తితో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం నిరసనలు, గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.ఈ తీర్మానాన్ని సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ వ్యతిరేకించింది. అనంతరం శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మాయావతి ఈరోజు ఉదయం అసెంబ్లీకి చేరుకోక మునుపే సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలు మాయావతికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లతో సభలో ప్రవేశించారు. స్పీకర్ అభ్యంతరం తెలపడంతో సభ్యులు పొడియంను చుట్టుముట్టి నిరసన తెలియజేశారు.

దీంతో సభను 12-20 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా. అనంతరం తిరిగి ప్రారంభం కాగానే మాయావతి యూపీ విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని చేసిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో శాసననభ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీ నిరవదిక వాయిదా పడింది. కేవలం తీర్మానం కోసమే మాయావతి ఈరోజు అసెంబ్లీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Different kinds of ananda and brahmananda
Minister tg venkatesh on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles