Telecom minister sukhram sentenced to 5 years imprisonment

telecom minister sukhram sentenced to 5 years imprisonment, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

telecom-minister.gif

Posted: 11/19/2011 06:01 PM IST
Telecom minister sukhram sentenced to 5 years imprisonment

sukhram-img     దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు కాలంలో టెలికాం మంత్రిగా పనిచేసిన సుఖరామ్ కి ఆయన 86 సంవత్సరాల వయసులో ఇప్పుడు 5 సంవత్సరాల జైలు శిక్ష, నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించబడింది.  హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత హౌకోర్ట్ బయట కారిడార్ లో అఙాత వ్యక్తి ఒకతను సుఖరామ్ ని చాచిపెట్టి ఒకటిచ్చిపోయాడు.

     1996లో పివి నరసింహారావు మంత్రిమండలిలో సుఖరామ్ టెలికాం మంత్రిగా పనిచేసారు.  హర్యానా టెలికం అనే ఒక ప్రైవేటు సంస్థ నుండి లంచం తీసుకుని సుఖరామ్ 30కోట్ల విలువగల కాంట్రాక్ట్ ఇచ్చిన కేసులో ఆయన మీద హైకోర్టులో విచారణ నడుస్తూవుంది.  లోగడ సుఖరామ్ తన వయసుని దృష్టిలో పెట్టుకుని దయచూపమని వేడుకోగా, సుఖరామ్ నేరాలకు అలవాటు పడ్డ వారని అందువలన కఠిన శిక్ష విధించవలసిందిగా సిబిఐ కోర్టుని కోరింది.  అంతే కాకుండా నేరం జరిగిన సమయంలో వయసుని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా సిబిఐ సూచించింది.

     నేర విచారణలో ఇంత కాలం పట్టినందుకు, న్యాయస్థానాల పనితీరు మెరుగుపడాలంటూ భాజపా నేత నితిన్ గడకరీ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New love letter
Enquiry on chandrababu starts within a day or two says cbi jd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles