Laksha gala garjana in chodavaram for samikyandhra

Laksha Gala Garjana in Chodavaram for Samikyandhra, Laksha Gala Garjana,

Laksha Gala Garjana in Chodavaram for Samikyandhra

చోడవరంలో లక్షగల-గర్జన చిన్నారులు స్కేటింగ్

Posted: 09/25/2013 09:01 PM IST
Laksha gala garjana in chodavaram for samikyandhra

విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో లక్షగళ గర్జన ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గర్జనకకు తరలివచ్చారు. ర్యాలీగా వివిధ ప్రజాసంఘాలు తరలిరావడంతో చోడవరం జనసంద్రంగా మారింది. అయ్యన్న కళాశాల, చైతన్య బీఈడీ కళాశాల ఉపాద్యాయులు 150 అడుగుల జాతీయ జెండాతో గర్జనక హాజరయ్యారు.

 

చిన్నారులు స్కేటింగ్

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో చిన్నారులు రోడ్డుపై స్టేటింగ్ చేస్తూ నిరసన తెలిపారు. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు 150 మంది చిన్నారులు స్కేటింగ్ తో ర్యాలీ నిర్వహించారు. చిన్నారులంతా జై సమైక్యాంద్ర అంటూ నినాదాలు చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more