Ar rahmans multi city road trip in vizag

ar rahmans multi city road rip in vizag, multi city road trip RahmanIshq, road trip in India, Called Rahmanishq, the multi-city tour, students deekhs, 300 students deeksha in vizag,

ar rahmans multi city-road-trip-in-vizag

వైజగ్ లో ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్- విదార్థుల సామూహిక దీక్షలు

Posted: 08/27/2013 07:02 PM IST
Ar rahmans multi city road trip in vizag

వైజాగ్ సంగీత అభిమానులకు శుభవార్త. సంగీత మాంత్రికుడు ఏఆర్ రహ్మన్ తన సంగీత ప్రదర్శనను అక్డోబర్ తొలివారంలో విశాఖపట్నం లో ఇవ్వనున్నారు. 'రహ్మానిష్క్' పేరుతో భారత దేశంలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను టెక్ ఫ్రంట్ అండ్ రాపోర్ట్ గ్లోబల్ ఈవెంట్ అనే సంస్థ చూస్తోందని రహ్మాన్ పీటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అక్టోబర్ 1 తేదిన కోల్ కతాలో ప్రారంభమయ్యే సంగీత ప్రదర్శన ఆ తర్వాత విశాఖపట్నం, జైపూర్, ఆహ్మాదాబాద్ నగరాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. జైపూర్ లో రాచరిక వ్యవస్థ ఉట్టిపడే విధంగా, ఆహ్మాదాబాద్ లో జానపద నృత్యాల, కోల్ కతాలో సాహిత్యం, విశాఖపట్నంలో పురాణ నేపథ్యంగా ఉండే థీమ్ తో సంగీత ప్రదర్శన ఉంటుందన్నారు.

 

సామూహిక దీక్షలు

రాష్ట్ర విభజన నిర్ణయన్ని వ్యతిరేకిస్తూ అర్థరాత్రి నుంచి దాదాపు 300 మంది ఆంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులు ఏయూ ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమైక్యాంద్రకు అనుకూలంగా ప్రకటన వెలువడే వరకు దీక్షలు విరమించేది లేదని విద్యార్థులు ప్రకటించారు. ఏయు వీసి ఆచార్య జియన్ఎన్ రాజు దీక్షలను విరమించమని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా విద్యార్థులు సమ్మతించలేదు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more