Major blast at hpcl vizag and ramanaidu health

Major blast at HPCL Vizag and ramanaidu health, Major blast at HPCL Vizag, Hindustan Petroleum Corporation, Major fire at HPCL Visakha, tdp mla ramanaidu deeksha,

Major blast at HPCL Vizag and ramanaidu health, Major blast at HPCL Vizag,

విశాఖలో భారీ పేలుడు - క్షీణించిన రామానాయుడు ఆరోగ్యం

Posted: 08/23/2013 05:25 PM IST
Major blast at hpcl vizag and ramanaidu health

విశాఖలోని హెచ్‌పీసీఎల్‌లోని ఈరోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించినట్లు తెలియవచ్చింది.  కూలింగ్ టవర్లో పేలుడు సంభవించడంతో పదిమంది సజీవంగా దహనమయ్యారు. మరో 30 మంది వరకు తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. తగిన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. రిఫైనరీలో మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఉన్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైరింజన్లను రంగంలోకి దించారు. అయితే, అవి తగ్గడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ప్రమాదంలో 30 మంది గాయపడినందువల్ల, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. చుట్టు ప్రక్కల నివాసితులు భయాందోళనలు చెందుతున్నారు. కాగా హెచ్‌పీసీఎల్‌లోని వరుసగా పేలుడులు జరుగుతుండడంతో ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడుతోంది. 

 

ఆరోగ్యం

సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు జాండీస్, బరువు తగ్గడం, చూపు మందగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. దీక్ష విరమించాలని వైద్యుల సూచించినప్పటికీ రామానాయుడు నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనను టీడీపీ నేతలు అయ్యన్యపాత్రుడు, వెలగపూడి, కళా వెంకట్రావు పరామర్శించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more