Tourism department 24 lakhs loss tourism staff strike in vizag

tourism department 24 lakhs loss, tourism staff strike in vizag, andhra pradesh tourism development corporation, aptdc staff strike, tourism in araku valley region, araku utsav,

tourism department 24 lakhs loss tourism staff strike in vizag

పర్యటక శాఖకు 24లక్షలు నష్టం?

Posted: 04/17/2013 05:05 PM IST
Tourism department 24 lakhs loss tourism staff strike in vizag

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  పర్యటక  శాఖలోని  మేన్ పవర్  కార్మికులు  చేపట్టిన నిరవధిక సమ్మె మూడురోజు చేరుకుంది.  వీరు చేస్తున్న నిరవధిక సమ్మెకు  మద్దతుగా  విధులకు హాజరు కాని ఒప్పంద  కార్మికులను విధుల నుంచి తొలగించేందుకు  రంగం సిద్దమైనట్లు సమాచారం. అయితే ఈ సమ్మెవలన  పర్యటక శాఖకు  అనంతగిరి రెండు యూనిట్ల ద్వారా రూ. 18 లక్షల వరకు నష్టం వాటిల్లింది. తైడా యూనిట్  ద్వారా  రూ,7.20 లక్షలు , బొర్రాగుహలు నుంచి మూడు రోజులకు  మూడు లక్షల వరకు నష్టం వాటిల్లిందని  సంబంధింత శాఖ సిబ్బంది  తెలిపారు.  అరకులోయ,  అనంతగిరి యూనిట్లలో  సుమారు 109 మంది మేన్ పవర్  పరిదిలో పని చేస్తున్నారని  వారి సమస్యలు  పరిష్కరించే  వరకూ  బొర్రాగుహలు  తెరిచేది లేదని కార్మికుల సంఘం  అధ్యక్షుడు  లక్ష్మణరావు   తెలిపారు.  గైడ్స్ యూనియన్ అధ్యక్షుడు  పూజారి  గాసి మాట్లాడుతూ  బొర్రాగుహలు  ఎవరి సొత్తూ కాదని, గిరిజన ప్రాంతాల్లో  పర్యటక కేంద్రాల ద్వారా ఏటా కొన్ని కోట్ల  రూపాయలు పర్యటక శాఖకు ఆదాయం  వస్తున్నా అందులో పనిచేస్తున్నవారికి  సమాన పనికి సమాన వేతనం  ఇవ్వకుండా వేధించడం అన్యాయమన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more