Hindustan zinc suspends production at vizag

Andhra Pradesh,Visakhapatnam,Companies,Hindustan Zinc Limited,metal and mineral,non ferrous metal,Suspends production, Visakhapatnam zinc smelter, production capacit

Hindustan Zinc Ltd (HZL) here has suspended production at the Visakhapatnam zinc smelter. Sources said production was stopped as the management found bringing raw material from Rajasthan and using it at the local smelter unviable due to increasing input and freight costs. The local unit has a production capacity of 56,000 tonne a year..

Hindustan Zinc suspends at Vizag.gif

Posted: 04/10/2012 07:40 PM IST
Hindustan zinc suspends production at vizag

Hindustan_Zinc

zinc-limitedవిశాఖ జింక్ పరిశ్రమ మూసివేత దిశగా అడుగులు వేస్తుందా?...యాజమాన్యం వైఖరి, పరిస్థితులు చూస్తుంటే కావొచ్చునేమోననిపిస్తోంది. రెండు నెలల క్రితం ముడి సరుకు రావడం ఆలస్యమవుతోందనే కారణంతో పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేసిన యాజమాన్యం త్వరలో మూసివేసేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది.

ఇక్కడి పరిశ్రమలో జింక్, సల్ఫ్యూరిక్ యాసిడ్ తదితర ముడి పదార్థాలు తయారవుతుంటాయి. అయితే సంస్థకు కొన్నేళ్లుగా నష్టాలు వాటిల్లుతున్నట్టు యాజమాన్యం పేర్కొంటున్నది.ముడి సరుకు రావడం ఆలస్యమైందన్న సాకుతో రెండు నెలలుగా ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం బహిరంగంగా ప్రకటించలేదు. 1974లో ములగాడ గ్రామానికి సమీపంలో ఈ పరిశ్రమను ఏర్పాటుచేశారు. అప్పట్లో లెడ్ ప్లాంట్ కాలు ష్యం వల్ల పలువురు మృత్యువాత పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ప్లాంట్‌ను దాదాపుగా పన్నెండేళ్ల క్రితం మూసివేశారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేసినా, కార్మికులకు జీతాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vishakha records 2 swine flu cases
Vizag steel mulls ipo option  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more