70 gates of prakasham barrage lifted

70 gates of Prakasham barrage lifted, Prakasam Barrage, 70 gates of Prakasham barrage

70 gates of Prakasham barrage lifted

వరదతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజీ

Posted: 10/26/2013 05:43 PM IST
70 gates of prakasham barrage lifted

భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు 70 గేట్లను ఎత్తివేసి, 4.45 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 12.9 అడుగులకు చేరింది. నీటిమట్టాన్ని 12 అడుగులకు తగ్గించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. బ్యారేజీకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

కాగా భారీ వర్షాల కారణంగా ఎగువన వైరా, కట్టలేరు, మునేరు, కొండవీటి వాగులు పొంగు పొర్లాయి. వీటి నుంచి దిగువకు ప్రకాశం బ్యారేజీకి అత్యధికంగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీలో 12 అడుగులకు మించి రావడంతో మిగులు వరద నీరును ఈరోజు సాయంత్రానికి 70 గేట్లు మూడు అడుగుల ఎత్తున ఎత్తి 1,45,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ నుంచి శుక్రవారం లక్ష క్యూసెక్కులనీటిని విడుదల చేశారు. ఫలితంగా సుమారు 2.50లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశం ఉంది.

 

 

ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో మిగులుగా వచ్చిన నీటిని అంతటినీ కూడా సముద్రంలోకి వదులుతున్నారు. భారీ వర్షాల కారణంగా కాలువలకు నీరును పూర్తిగా బంద్ చేశారు. వర్షాల వల్ల పత్తి, మిర్చి, వరి పంటలలతోపాటు కూరగాయల తోటలు కూడా దెబ్బతిన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more