Durga temple revenue

Durga temple revenue

Durga temple revenue

11.1.png

Posted: 09/07/2012 12:00 AM IST
Durga temple revenue

Durga_temple_revenue_

templeదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి హుండీలలో ఏటికేడాదికి కానుకలు పెరుగుతూ వస్తున్నాయి. గత ఎనిమిది సంవ త్సరాల గణాంకాలను పరిశీలిస్తే 2005-2006లో 6.11 కోట్లు, 2006-07లో 7.64కోట్లు, 2007-08లో 9.29 కోట్లు, 2008-09లో 10.68 కోట్లు, 2009-10లో 13.27 కోట్లు, 2010-11లో 16.38 కోట్లు, 2011-12లో 18.91 కోట్ల రూపాయల చొప్పున హుండీల ద్వారా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ 7.60 కోట్ల రూపాయలు వచ్చింది. వచ్చే ఆరు నెలలలోగా మరో పన్నెండు కోట్లయినా వస్తుందని భావిస్తున్నారు.కాగా కనకదుర్గమ్మకు వచ్చిన బంగారు కానుకలను కరిగించి ముంబాయి మింట్‌లో డిపాజిట్ చేశారు. అరవై ఏడు కిలోల నగలను కరిగిస్తే 57 కిలోల ముద్ద బంగారం వచ్చింది.ఈ బంగారాన్ని అక్కడే డిపాజిట్ చేసి దేవస్ధానానికి బాండ్లు ఇచ్చారు. వడ్డీ వస్తున్నది. ఎప్పుడైనా అవసరం అనుకుంటే బంగారాన్ని కొన్ని షరతులకు లోబడి వెనుకకు తీసుకోవచ్చు. కాగా మరల ఇప్పుడు దేవస్ధానం వద్ద సుమారు 42 కిలోల బంగారం నగలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  51png
Vijayawada rail station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more