Forest people visiting in sri venkateswara swami

forest people visiting in sri venkateswara swami, sri venkateswara swami tirupati, ttd, ttd officers,

forest people visiting in sri venkateswara swami

విశాఖ గిరిపుత్రులకు శ్రీవారి దర్శనం?

Posted: 04/18/2013 08:51 PM IST
Forest people visiting in sri venkateswara swami

జీవితంలో తొలిసారిగా సప్తగిరీశుడిని విశాఖపట్టణం గిరిపుత్రులు ఆనందం పరమానందతో దర్శించుకున్నారు. శ్రీ శారదపీఠాధిపతి స్వరూపానంరేంద్ర సరస్వతి పర్యవేక్షణలో 712 మంది గిరిపుత్రులు తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. తిరుపతి వరకు రైలు ద్వారా చేరుకున్న గిరిపుత్రులు భక్తిభావంతో గోవిందనామ స్మరణతో హోరెత్తించారు. తొలిసారిగా తిరుమలకు వచ్చిన వీరికి తితిదే ప్రత్యేక మర్యాదాలు చేసింది. యాత్రిసదన్ -2 లో వసతి కల్పన, భోజనం , తలనీలాలు సమర్పించుకునే సౌకర్యం కల్పించింది. అనంతం వైకుంఠం-1 నుంచి ఆలయంలోకి ప్రత్యేకంగా తీసుకెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకునే అవకాశం కల్పించారు. స్వామి వారి లడ్డూ ప్రసాదం, పుస్తక ప్రసాదం అందచేశారు. అయితే ఇప్పటి వరకు వారికి దేవుడంటే తెలియదని చెబుతున్నారు. అందులోనూ ఏడుకొండల స్వామి దర్శనానికి ఎన్నడూ రాలేకపోయాం అని వారు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles