Telugu conference arrangements

Telugu Conference Arrangements

Telugu Conference Arrangements

Telugu Mahasabhalu arrangements.png

Posted: 12/26/2012 06:36 PM IST
Telugu conference arrangements

ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కేటాయించిన పనులు  పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన వేదికతోపాటు  మిగిలిన ఐదు ఉప వేదికల నిర్మాణం దాదాపు పూర్తయింది.సభల కోసం ప్రత్యేకంగా తారురోడ్లు నిర్మించారు. విద్యుత్‌ ఏర్పాట్లు చేపట్టారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు రూపొందుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu mahasabhalu only 3days
Ttd will be celebrating vaikunta ekadasi festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles