Telugu mahasabhalu only 3days

Telugu Mahasabhalu only 3days

Telugu Mahasabhalu only 3days

Telugu Mahasabhalu at Tirupathi.png

Posted: 12/26/2012 06:43 PM IST
Telugu mahasabhalu only 3days

తెలుగు తల్లి ఔన్యత్యాన్ని చాటేలా... ప్రతి తెలుగువాడు సగర్వంతో జై కొట్టేలా... రేపటి నుంచి మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చూసినంత... విన్నవారికి విన్నంత..  అన్నట్టుగా తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభలు ఉండనున్నాయి.నందన నామ సంవత్సర మార్గశిర శుద్ధ చతుర్ధశి నాడు ఆరంభమయ్యే వేడుకలు తెలుగు ప్రాభవానికి అద్దం పట్టనున్నాయి. తెలుగు తల్లి విగ్రహావిష్కరణ...సుప్రసిద్ధ గాయనీ మణులు పి.సుశీల, జానకి,బాలసరస్వతీదేవి ఆలపించే ప్రార్థనా గీతాలతో కార్యక్రమాలు మొదలు కానున్నాయి. మూడు రోజుల పాటు గుక్కతిప్పుకోకుండా తెలుగు పండుగ జరగనుంది. ఇందులో మొత్తం 226 కార్యక్రమాలు 5 ఉప వేదికల మీద జరగనున్నాయి.ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్దమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President of india to start telugu mahasabhalu
Telugu conference arrangements  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles