Prapancha telugu mahasabhalu postponed

Prapancha Telugu Mahasabhalu , Telugu Mahasabhalu Postponed, Telugu Mahasabhalu,

Prapancha Telugu Mahasabhalu Postponed.

Prapancha Telugu Mahasabhalu Postponed.png

Posted: 12/06/2012 05:21 PM IST
Prapancha telugu mahasabhalu postponed

world_telugu_mahasabhaluతిరుపతిలో తెలుగు మహాసభల నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సభా ప్రాంగణమైన అవిలాల చెరువు... నిజంగానే చెరువులా మారింది. దీంతో ఇప్పటికిప్పుడు దీన్ని మళ్లీ మునుపటి స్థాయిలో తీర్చిదిద్దడం అసాధ్యమనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేశారు. దీంతో మహా సభలను ఎలా నిర్వహించాలా అని ప్రభుత్వ పెద్దలు తల పట్టుకుంటున్నారు. దీని పై ముఖ్యంత్రి సచివాలయంలో ఉన్నాథికారులతో సమావేశం నిర్వహించారు. సభలను వాయిదా వేయాలని నిర్వహాకులు కోరుతుంటే, అధికారులు మాత్రం వేదిక మార్పు దిశగా ఆలోచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrangements for vaikunta ekadasi in tirumala
Telugu mahasabhalu in tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles