Arrangements for vaikunta ekadasi in tirumala

Vaikunta Ekadasi, Tirumala thirupati, ttd,

Arrangements for Vaikunta Ekadasi in Tirumala

Arrangements  for Vaikunta Ekadasi in Tirumala.png

Posted: 12/06/2012 05:26 PM IST
Arrangements for vaikunta ekadasi in tirumala

Lord_venkateswaraఈనెల 23, 24 తేదీల్లో వస్తున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం టీడీడీ అధికారులు తిరుమలను సిద్ధం చేస్తున్నారు. ఈ పర్వదినాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు రోజులకు గాను సుమారు 75వేల మంది శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించే దిశగా అధికారులు ప్రణాలికలు రూపొందిస్తున్నారు.కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం ముస్తాబవుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో TTD సకల ఏర్పాట్లు చేస్తోంది.  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 23,24 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశామని ఈవో ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirumala papavinasanam dam full
Prapancha telugu mahasabhalu postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles