Srivari brahmostavalu garuda vahana seva

srivari brahmostavalu garuda vahana seva

srivari brahmostavalu garuda vahana seva

11.png

Posted: 10/20/2012 02:06 PM IST
Srivari brahmostavalu garuda vahana seva

srivari-garuda-sevaee

కలియుగ వైకుంఠం తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  ఆరోరోజైన ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు హనుమంత వాహనంపై తిరు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. రాత్రి గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తజనం పోటెత్తుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lord venkateswara brahmotsavalu
Archi down in tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles