Archi down in tirumala

Archi down in tirumala

Archi down in tirumala

archi down in tirumala.png

Posted: 10/17/2012 10:05 PM IST
Archi down in tirumala

తిరుమలలోని సీఆర్వో కూడలి వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన నవరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపే ఆర్చి బుధవారం కుప్ప కూలింది. బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనసేవల తేదీలు, భక్తులకు ఆహ్వానం పలుకుతూ చెక్కలతో అమర్చిన ఆర్చిని ఏర్పాటు చేశారు.దీనిని బలహీనమైన కొయ్యలతో అమర్చి.. నిలబెట్టారు. మూడు రోజులకే కిందిభాగంలో పటుత్వం తగ్గి కూలిపోయింది. ఆ ఆర్చి కూలే సమయంలో వచ్చిన శబ్ధంతో యాత్రికులు, దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, బలమైన గాలులతో ఆర్చి నేలకూలిందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srivari brahmostavalu garuda vahana seva
Bright sri venkateswara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles