The healthy fruits which reduce and stay away the diseases from humam bodies increase immunity

health tips, healthy fruits, health diseases, human bodies immunity, immunity levels, fruits increase immunity levels, human body immunity levels, immunity levels, health tips for immunity, fruits for health

the healthy fruits which reduce and stay away the diseases from humam bodies increase immunity

ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా వుంచే బెస్ట్ ఫ్రూట్స్

Posted: 11/14/2014 05:45 PM IST
The healthy fruits which reduce and stay away the diseases from humam bodies increase immunity

మానవ శరీరానికి తెలియకుండా కొన్ని రోగాలు అప్పుడప్పుడు సంక్రమిస్తుంటాయి. అయితే శరీరంలో వుండే వ్యాధినిరోధక శక్తి వాటితో పోరాడి ఎటువంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా చేస్తుంది. అయితే అప్పుడప్పుడు దాని స్థాయి తగ్గిపోవడం వల్ల అనుకోకుండా రోగాలు సంక్రమిస్తుంటాయి. అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, అజీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అటువంటి చిన్నచిన్న వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మన శరీరానికి కావల్సినంత శక్తిసామర్థ్యాలు కలిగి వుండాలి. అంటే.. వ్యాధినిరోధక స్థాయి ఖచ్చితమైన పరిమాణంలో వుండాలి. అప్పుడే అటువంటి సమస్యల నుంచి బయటపడగలం. కాబట్టి.. వ్యాధినిరోధక శక్తిని పెంచే పోషక విలువలున్న ఫ్రూట్స్ తీసుకుంటే చాలామంచింది. అవి శక్తిని పెంచి, వ్యాధులను దూరంగా వుంచుతాయి. మరి ఆ ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం...

1. జామూన్ (బ్లూ బెర్రీస్) : వీటిలో క్యాలరీలు తక్కువ స్థాయిలోనూ... ఐరన్, ఫొల్లేట్, పొటాషియం, విటమిన్స్ వంటి పోషకాలు ఎక్కువ స్థాయిలోనూ వుంటాయి. ఇవి సాధారణంగా సంభవించే చిన్నచిన్న జబ్బులను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి.

2. లిచి : వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో శక్తి సామర్థ్యాలు పెంచడానికి, వ్యాధినిరోధకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే.. శరీరానికి కావల్సిన యాంటీఆక్సిడెంట్స్ ను అంధించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3. ప్లమ్స్: ఇవి శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఫ్లూ, కోల్డ్ వంటి ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా వుంచడంలో గొప్పగా సహాయపడుతుంది.

4. చెర్రీస్ : వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మొదడకు ప్రశాంతపరచడానికి, విశ్రాంతి పొందడానికి సహాయపడుతాయి.

5. పీచ్ : ఈ పండ్లలో క్యాలరీలు తక్కువ మోతాదులోనూ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ స్థాయిలోనూ వుంటాయి. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో అధికంగా వుండే విటమిన్-సి వ్యాధినిరోధకతను పెంచుతుంది.

6. దానిమ్మ : ఇది శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది . ఈ దానిమ్మ విత్తనాల్లో అనేక న్యూట్రీషియన్స్ ఉంటాయి.

7. ఆపిల్స్ : మానవ శరీరానికి కావలసిన పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లు వివిధ రకాల జబ్బుల నుండి పోరాడి.. నిత్యం ఆరోగ్యంగా వుండేందుకు సహాయపడుతాయి.

8. అరటిపండ్లు : వీటిలో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

9. బేరిపండ్లు: వ్యాధులనుంచి పోరాడే దాదాపు అన్ని విటమిన్స్ ఈ బేరిపండ్లలో పుష్కలంగా ఉంటాయి.

10 .బొప్పాయి : ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో విశేషంగా సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ అనేక జబ్బులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy fruits  immunity levels  healthy food items  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more