ప్రకృతి సహజంగా లభించే వాటిల్లో పోషకగుణాలు అత్యధికంగా వుంటాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిల్లో ‘వేరుశెనగలు’ ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తాయని వారంటున్నారు. ఎందుకంటే.. వీటిల్లో ఎన్నోరకాలు పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు...
రాత్రిపూట నిద్రపోవడానికి ముందు కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో సహజంగా టీ, కాఫీ వంటి స్టిములంట్ డ్రింక్స్ తీసుకోకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఎందుకంటే.. కాఫీలో వుండే ‘కెఫిన్’, టీలో వుండే ‘థియోబ్రొమైన్’ వంటివి మెదడును చురుకుదనంగా...
నిమ్మకాయలో పోషక విలువలు అధికంగా నిల్వవుండటంతో అది ‘ఆరోగ్య ప్రదాయని’గా పేరుగాంచింది. అందుకే.. రెగ్యులర్ డైట్ లో నిమ్మకాయను చేర్చుకోవాల్సిందిగా ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. నిమ్మలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు దాగివున్నాయి. నిమ్మకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఒబిసిటీ, అలెర్జీ,...
వేసవికాలంలో సూర్యునితాపం ఎక్కువగా వుండటం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. అయితే.. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే నిత్యం పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా ప్రకృతిపరంగా లభించే ఆహారాల్లో మానవ శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు (మినరల్స్, ఖనిజాలు,...
వేసవికాలంలో సూర్యతాపం అధికంగా వుండటంతో రకరకాల వ్యాధులు సంక్రమించే అవకాశాలు వుంటాయి. ముఖ్యంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తి లోపిస్తుంది. అందుకే.. అధికంగా నీరు తీసుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం సేవించాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. వేసవిలో ఆయిల్, జంక్ ఫుడ్స్ వంటివి...
రోజువారి ఇంటి కార్యకలాపాలతోపాటు అటు ఆఫీసు పనులు కూడా ఎక్కువగా వుండటంతో ప్రతిఒక్కరు ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ ఒత్తిడి కాలక్రమంలో పెరిగితే.. ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులు, మానసికపరమైన సమస్యలు లేదా గుండెసంబంధిత వంటి...
ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ లన్నింటిలోనూ చపాతీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిజానికి చపాతీ పేరు చెబితే ప్రతిఒక్కరూ విసుక్కుంటారు. దానికంటే అన్నమే చాలా మంచిదని, ఎంతో రుచికరమైందని అనుకుంటారు. ముఖ్యంగా దక్షినాది జనాలైతే చపాతీల మీద అంతగా ఆసక్తి...
మధుమేహం వ్యాధితో బాధపడేవారికి ఇంకా మరెన్నో ఇబ్బందులు తప్పవు. ఆ వ్యాధిగ్రస్తులు ఎన్నో జాగ్రత్తలు పాటించడంతోపాటు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారాన్నే సేవించాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. అంతేకాదు.. వ్యాయామం కూడా ఎంతో అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడంతోపాటు పోషకాలు నిండిన డైట్‌ను...