The Health Benefits Of Lemon Which contains more nutrients | healthy home remedies | health tips

Lemon health benefits healthy home remedies

lemon health benefits, lemon health tips, health home remedies, healthy foods, healthy breakfast, health tips telugu, morning health tips, lemon healthy ingradients, lemon health

Lemon Health Benefits healthy home remedies : The Health Benefits Of Lemon. It contains more nutrients which helps refresh stomach, other problems.

నిమ్మకాయ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

Posted: 05/15/2015 11:10 AM IST
Lemon health benefits healthy home remedies

నిమ్మకాయలో పోషక విలువలు అధికంగా నిల్వవుండటంతో అది ‘ఆరోగ్య ప్రదాయని’గా పేరుగాంచింది. అందుకే.. రెగ్యులర్ డైట్ లో నిమ్మకాయను చేర్చుకోవాల్సిందిగా ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. నిమ్మలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు దాగివున్నాయి. నిమ్మకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఒబిసిటీ, అలెర్జీ, మొటిమలకు చెక్ పెట్టొచ్చు. అలాగే.. మానవ శరీరానికి అవసరమయ్యే సిట్రిక్ ఆసిడ్ కూడా ఈ నిమ్మలో వుంటుంది. ఈ నిమ్మతో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

నిమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

* ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండి, అందులో కాస్త తేనె కలుపుకుని తాగితే పేగులోని మలినాలను పూర్తిగా తొలిగిపోతాయి. తద్వారా కడుపు సంబంధిత సమస్యలు చాలావరకు దూరమవుతాయి.
* ఒక గ్లాసులో కాస్త నిమ్మరసం తీసుకుని అందులో కాస్త తులసి, తేనె కలుపుకుని తాగితే.. గొంతునొప్పి వెంటనే నయం అవుతుంది. శరీరంలో సెల్ డామేజ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వృద్ధాప్య ఛాయలను నయం చేస్తుంది.
* నిమ్మంలో పొటాషియం అనే ఖనిజం వుంటుంది. ఇది హైబీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే రక్తంలో వున్న మలినాలను తొలగించి, ఫ్రెష్ గా వుండేలా చేస్తుంది.
* నిమ్మలో విటమిన్ సి అధిక మోతాదులో వుంటుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో దోహదపడుతుంది.
* వేడి నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే.. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
* రోజూ వ్యాయామానికి తర్వాత ఒక గ్లాసు నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా బలం చేకూరుతుంది. రోజూ నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.
* నీరసం, అలసట, మానసిక ఒత్తిడి ద్వారా వచ్చే తలనొప్పికి చెక్ పెట్టాలంటే.. లెమన్ టీ తీసుకోవడం మంచిది.
* ఒక గ్లాసు నీటిలో ఉప్పు, నిమ్మరసం, పంచదార వేసి పిల్లలకు ఇస్తే కడుపునొప్పి మాయమవుతుంది.
* గాయాలను సైతం నిమ్మ సులువుగా మాయం చేస్తుంది. గాయం తగిలిన చోట, నిమ్మరసాన్ని రాస్తే గాయాలు మానిపోతాయి.
* నిమ్మరసాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lemon  Health Tips  healthy home remedies  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more