grideview grideview
  • Dec 05, 03:11 PM

    కరివేపాకులో అద్భుత ఔషధగుణాలు

    ఆహారావంటకాల్లో ప్రత్యేక రుచిని తెచ్చే కరివేపాకులో మానవ శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా వుంటాయి. ఈ ఆకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్, ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ...

  • Dec 04, 04:49 PM

    సీతాఫలంలోని గొప్ప ఆరోగ్య ఫలితాలు

    శరీరానికి కావాలసిన ఔషధగుణాలు సీతాఫలంలో పుష్కలంగా వుంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మానవ శరీరానికి కేలరీలతోబాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో తనదైన పాత్రను పోషిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, దీర్ఘకాలిక వ్యాధులను త్వరగా...

  • Dec 03, 05:13 PM

    నిద్రమత్తులో జారిపోయేలా చేసే ఆహారాలు

    ప్రస్తుతం సాంకేతికయుగంలో ప్రతిఒక్కరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఆఫీసు కార్యకలాపాలతోబాటు ఇంటి పనులను కూడా నిర్వర్తించుకోవడంలో ఎక్కువ సమయం వాటికే కేటాయించాల్సి వుంటుంది కాబట్టి.. అధిక ఒత్తిడికి గురవుతారు. తద్వారా హాయిగా నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అదికూడా కేవలం ఐదారు గంటలవరకు మాత్రమే!...

  • Dec 02, 03:46 PM

    దగ్గునుంచి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

    వాతావరణ పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు కొన్ని రోగాలు సంభవించడం సహజం. అందులో దగ్గు, జలుబు, నొప్పులు వంటి వస్తుంటాయి. అయితే వీటిలో దగ్గువ్యాధి అంత సులువుగా వెళ్లదు. ఈ జలుబువల్ల ఇతర రోగాలు చాలా త్వరగా సంభవించే అవకాశాలు వుంటాయి. గొంతు...

  • Nov 28, 02:49 PM

    మామిడివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

    మామిడిపండు పళ్లకే రారాజు అంటారని ప్రతిఒక్కరికి తెలిసిందే! ఇది తినడానికి ఎంత రుచికరంగా వుంటుందో.. అదేవిధంగా ఆరోగ్యానికి అంతే మంచిది. మానవ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు ఇందులో బ్రహ్మాండంగా వుంటాయి. ముఖ్యంగా పురుషులు దీనిని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో...

  • Nov 27, 05:14 PM

    తలనొప్పిన నివారించే ఉత్తమ చిట్కాలు

    ప్రస్తుత సాంకేతిక రంగంలో ప్రతిఒక్కరిని బాధిస్తున్న వ్యాధి ‘‘తలనొప్పి’’! ఉదయాన్నే నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు తీరికలేకుండా ఇంటి పనులను నిర్వహించుకోవడంతోబాటు ఆఫీసు కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవాల్సి వుంటుంది కాబట్టి... ఈ సమస్య అనేది వస్తుంది. ముఖ్యంగా ఆఫీసు...

  • Nov 26, 04:29 PM

    గుడ్లతో జాగ్రత్త.. ఎక్కువగా తింటే అంతే సంగతులు!

    నిజానికి గుడ్లలో మానవ శరీరానికి కావలసిన పోషకపదార్థాలు ఎన్నో వుంటాయి. ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శక్తి ఎక్కువగా లభిస్తుందని టీవీల్లో కూడా ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇది ఏవిధంగా అయితే శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుతుందో.. అదేవిధంగా కొన్ని నష్టాలను కూడా కలిగిస్తుంది....

  • Nov 19, 06:06 PM

    పుదీనాతో కలిగే అద్భత ఆరోగ్య ఫలితాలు

    మానవ శరీరానికి కావలసిన పోషక విలువలు అధికంగా నిల్వవుండే వాటిలో పుదీనా కూడా ఒక్కటి. చక్కటి సువాసనను కలిగివుండే ఈ మొక్క.. మెదడును సానుకూలంగా వుంచడంలో ఎంతో ప్రభావితం చేస్తుంది.. జీవక్రియను సమర్థవంతంగా నడుపుతుంది.. చాలారకాల వ్యాధుల నుంచి దూరంగా వుంచుతుంది.....