grideview grideview
 • Feb 11, 12:24 PM

  వేరుశెనగలు తీసుకుంటే.. ఎముకల వ్యాధులు తలెత్తవు!

  మానవ శరీరానికి సంబంధించే వివిధ రకాల రుగ్మతలకు విరుగుడుగా పనిచేసే కొన్ని ప్రకృతి సహజసిద్ధమైన పదార్థాలు అందుబాటులో వున్నాయి. అందులో వుండే పోషక విలువలు హానికారక క్రిములతో పోరాడి, చిరువ్యాధుల నుంచి దూరంగా వుంచుతాయి. మరికొన్ని అయితే ఏకంగా క్యాన్సర్, గుండె...

 • Feb 09, 06:05 PM

  పనసపండు తీసుకోండి.. నిరోధక శక్తి పెంచుకోండి!

  ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కొన్ని పండ్లో కొన్ని ఔషధాలు నిల్వవుంటాయని తెలిసిన విషయమే! అటువంటి పండ్లలో పనసపండ్లు కూడా ఒకటి! ఈ పండు ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. తద్వారా చిరుజబ్బులు శరీరానికి దరిచేరవు. నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు....

 • Feb 07, 05:59 PM

  ద్రాక్షపండ్లలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు..

  ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మానవ శరీరానికి అవసరమయ్యే కొన్ని పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదులో చెక్కర వుంటుంది. అలాగే కార్పోహైడ్రేట్, సిట్రిక్ ఆసిడ్, ప్రోటీనులు, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ...

 • Feb 05, 07:07 PM

  ‘మునగ’తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

  మునగచెట్టు గురించి తెలియనివారు ఎవ్వరూ వుండరు. ముఖ్యంగా మునగకాడలతో వివిధ రకాల వంటకాలు తయారుచేస్తారు. అయితే.. ఈ మునగచెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని చాలా కొద్దిమందికే తెలుసు! మునగ ఆకులు, చెట్టు బెరడు, వేర్లు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం....

 • Feb 02, 04:53 PM

  ఒత్తిడిని తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్...

  ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్’లో ప్రతిఒక్కరు ఒత్తిడి సమస్యతో తీవ్రంగా బాధపడుతుంటారు. ధీనిని తగ్గించుకునేందుకు మార్కెట్’లో ఎన్నోరకాల మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అవి ఒత్తిడిపై అంత త్వరగా ప్రభావం చూపించడం లేదు. ఫలితంగా వాటిని వాడినా ఒక్కటే.. వాడకపోయినా ఒక్కటే! అలాంటి...

 • Jan 31, 03:48 PM

  బాదం పప్పులతో కంటి సమస్యలు దూరం...

  కంటికి సంబంధించిన సమస్యలను ప్రకృతిలో లభించే కొన్ని సహజ పదార్థాల ద్వారా దూరం చేసుకోవచ్చు. అందులో బాదంపప్పులను ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రతిరోజూ బాదంపప్పులను తీసుకుంటే.. కంటి సమస్యలు దూరమవడంతోపాటు చూపు మెరుగుపడుతుంది. ఎందుకంటే.. ఇందులోకంటికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్...

 • Jan 24, 06:02 PM

  మెదడును చురుకుగా వుంచే ఉత్తమ ఆహారాలు...

  ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగ్గా జీవనం కొనసాగించాలంటే అందుకు చురుకైన మెదడు ఎంతో అవసరం! కేవలం ఒకే రంగంలోనే కాకుండా వివిధ విభాగాల్లో అనుభవం వుంటేనే సాఫీగా జీవనాన్ని గడిపేయొచ్చు. అయితే.. ముందుగా బ్రెయిన్’ను చురుగ్గా వుంచుకోవాలి. సాధారణంగా కొందరిలో మతిమరుపు...

 • Jan 13, 03:49 PM

  మేకప్ బ్రష్’లను శుభ్రం చేయకపోతే.. ఎంతో ప్రమాదం!

  సాధారణంగా మహిళలకు ప్రతిరోజూ మేకప్ వేసుకోవడం అలవాటు. ఇక యుక్తవయస్సులో వున్న అమ్మాయిలైతే గంటల తరబడమరీ అద్దం ముందు కూర్చుని తమ దగ్గరున్న మేకప్ బాక్స్’తో తమనుతాము అందంగా సింగారించుకుంటారు. ప్రస్తుత కాలంలో అందరి ఇళ్లల్లోనూ మేకప్ బాక్సులు ఖచ్చితంగా వుంటాయి....