grideview grideview
  • Oct 13, 12:17 PM

    సలాడ్లు తినండి.. బరువు తగ్గండి!

    అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే రకరకాల పద్ధతులు, వ్యాయామాలు అవలంభించడం కంటే.. పండ్లు, కూరగాయలతో తయారుచేసుకునే సలాడ్స్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ సలాడ్స్ ద్వారా ఫైబర్‌ను పొందవచ్చు. రెగ్యులర్‌గా తీసుకొనే ఈ ఫుడ్స్‌లో ఫైబర్...

  • Oct 12, 03:48 PM

    జలుబుకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు

    జలుబు.. ఇది ఒక్కసారి వచ్చిందంటే దీని నుంచి ఉపశమనం పొందడం చాలా కష్టం. ఎన్ని మందులు ఉపయోగించినప్పటికీ ఈ చిరుజబ్బు త్వరగా వదలదు. ఈ జబ్బు కారణంగా శరీరం బరువుగా, తలనొప్పి ఎక్కువగా వుండటంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. తద్వారా...

  • Oct 10, 05:15 PM

    జీర్ణక్రియను మెరుగుపరిచే జ్యూసులు

    ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు జీర్ణ సమస్యలు తలెత్తుంటాయి. ఎక్కువసేపు కూర్చీలో కూర్చుని వుండటంతోపాటు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం కారణంగా జీర్ణసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు వెల్లడిస్తుంటారు. ఇలాంటప్పుడు హెల్దీ జ్యూసులు తీసుకుంటే.. ఆ సమస్యల్ని అధిగమించి, జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చునని...

  • Oct 09, 01:29 PM

    కళ్ళ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగస్తులు నిత్యం కంప్యూటర్ ముందే కూర్చోవాల్సిన పరిస్థితి. కార్యాలయంలో బోలెడంత పని, ఇంటికి వచ్చిన తరువాత ఫ్రెండ్స్‌తో ఛాటింగ్.. అదేపనిగా కంప్యూటర్ ముందు గంటలతరబడి సమయం గడిపేయటం వంటి వాటిని నిత్యవసరాలుగా మార్చేసుకున్నారు. ఇంతేకాదు.. విశ్రాంతి పేరిట...

  • Oct 08, 12:40 PM

    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పప్పుధాన్యాలు..

    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కారకాల్లో పప్పుధాన్యాలు కూడా ఒకటి. ఈ పప్పుధాన్యాల్లో శరీరానికి కావలసిన పోషకాలు, న్యూట్రిషన్లు, ఇంకా ఎన్నో ఔషధగుణాలు నిల్వవుంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. చిరుజబ్బుల నుంచి దూరంగా వుండటమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా వుండవచ్చునని పలు పరిశోధనలు...

  • Oct 07, 01:29 PM

    గ్రీన్ యాపిల్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

    ప్రకృతి సహజంగా లభించే పండ్లలో ఎన్నో ఔషధగుణాలు దాగివుంటాయని పలు పరిశోధనల ద్వారా ఇదివరకే నిరూపించబడ్డాయి. ఆయా పండ్లను తరచూ తీసుకుంటే.. వివిధ రకాల వ్యాధుల నుంచి దూరంగా వుండటమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు. అలాంటి ఆరోగ్యకరమైన పండ్లలో ‘గ్రీన్...

  • Oct 06, 03:43 PM

    దంతాలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

    ప్రస్తుత రోజుల్లో దంతాల సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. దంతాలు బలం కోల్పోయి త్వరగా ఊడిపోవడం, లేదా మెత్తబడిపోవడం వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తోంది. గతంలో ఇటువంటి సమస్యలు వయస్సు పైబడిన వారకే వచ్చేవి కానీ నేటి ఆధునిక యుగంలో చిన్నపిల్లల...

  • Oct 03, 04:02 PM

    ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తో కలిగే ప్రయోజనాలు

    పోషకాహారలోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్ని అధిగమంచాలంటే.. ప్రకృతి సహజంగా లభించే ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందులో వుండే పోషక విలువలు వ్యాధుల్ని నిర్మూలించడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా వుంచుతాయి. మరి.. ఆయా ఫ్రూట్స్...