grideview grideview
 • Oct 31, 01:41 PM

  స్లిమ్ గా తయారవ్వాలంటే.. ఈ ఫుడ్స్ తినండి!

  నేటి ఆధునిక యుగంలో నాజూకు నడుము ట్రెండ్ బాగానే నడుస్తోంది. అందుకే.. బరువుగా వున్నవాళ్లందరూ స్లిమ్ గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయాన్నే లేచి వాకింగ్ కి వెళ్లడం, గంటల తరబడి వ్యాయామం చేయడం, ఇంకా ఎన్నో పద్ధతుల్ని అనుసరిస్తుంటారు....

 • Oct 28, 04:40 PM

  గొంతు ఇన్ఫెక్షన్ ను నివారించే సులభ చిట్కాలు...

  వాతావరణంలో వచ్చే మార్పిడితోపాటు నేటి ఆధునిక జీవన విధానం కారణంగా ప్రతిఒక్కరూ రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అలాంటి వాటిల్లో గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. దాదాపు వారంరోజులపాటు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. సరిగ్గా మాట్లాడలేకపోవడం,...

 • Oct 27, 04:52 PM

  ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పప్పుధాన్యాలు..

  ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కారకాల్లో పప్పు ధన్యాలు కూడా ఒకటి. ఈ పప్పుధాన్యాల్లో శరీరానికి కావలసిన పోషకాలు, న్యూట్రిషన్లు, ఇంకా ఎన్నో ఔషధగుణాలు నిల్వవుంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. చిరుజబ్బుల నుంచి దూరంగా వుండటమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా వుండవచ్చునని పలు...

 • Oct 20, 06:33 PM

  ఆరోగ్యానికి కావలసిన సహజ చిట్కాలు

  నిత్యం ఆఫీసు కార్యకలాపాలతోపాటు ఇంటి పనుల్లో నిమగ్నమైపోవడం, వాతావరణ కాలుష్య ప్రభావాల కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి, తీవ్ర మానసిక ఒత్తిడి, కడుపునొప్పి, ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ఇబ్బందులతోపాటు సౌందర్యపరంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటిని అధిగమించాలంటే.. ఇతరత్ర...

 • Oct 17, 11:15 AM

  శరీర బరువు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

  లావుగా వున్నవాళ్లు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి మందల ద్వారా తమ బరువను కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధపడతారు. అయితే.. వాటివల్ల ప్రమాదం వుండవచ్చు. సాధారణంగానే శరీర బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య...

 • Oct 16, 12:31 PM

  గుడ్డు కంటే వేరుశేనగే శ్రేయస్కరం.. ఎలాగంటే?

  గుడ్డులో ఎన్నో ఔషధగుణాలు దాగి వుంటాయి. ఇందులో శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఇవి.. శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేసేలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకే.. కోడిగుడ్డును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే...

 • Oct 15, 01:59 PM

  నాజుగ్గా వుండాలా.. ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు!

  మారుతున్న జీవిన విధానం కారణంగా రకరకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. పోషకాహారాన్ని పక్కనపెట్టేసి.. జంక్ ఫుడ్స్, పిజ్జాలు వంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబెసిటీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక 30 సంవత్సరాలు పైబడిన మహిళలు అయితే మరీ లావుగా, బరువుగా...

 • Oct 14, 06:47 PM

  దానిమ్మ తీసుకోండి.. ఆరోగ్యంగా వుండండి..

  ప్రకృతి సహజంగా లభించే దానిమ్మలో ఎన్నో పోషక విలువలు నిల్వవుంటాయి. ఈ దానిమ్మను రెగ్యులర్ గా తీసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు. అలాగే.. చిరుజబ్బుల నుంచి దూరంగా వుండొచ్చు. ఇందులో వుండే న్యూట్రిషన్స్...