akkineni akhil appreciated by audience for his acting skills in debut movie akhil | vv vinayak news | akhil movie updates

Akkineni akhil got full marks for his acting skills in akhil movie

akkineni akhil news, akhil movie news, akhil movie updates, akhil movie news, sayesha saigal, vv vinayak news, vinayak movie updates, telugu audience

akkineni akhil got full marks for his acting skills in akhil movie : akkineni akhil appreciated by audience for his acting skills in debut movie akhil.

మంచి మార్కులు కొట్టేసిన అక్కినేని అఖిల్

Posted: 11/12/2015 03:33 PM IST
Akkineni akhil got full marks for his acting skills in akhil movie

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన కొత్త వారసుడు ‘అఖిల్’ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేశాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటిలోనూ తనకు సాటిలేరని మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడని ప్రశంసలు అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన వార్తలే ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. భవిష్యత్తులో అఖిల్ కచ్చితంగా స్టార్ హీరోగా ఎదుగుతాడనే అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. ఈ హీరో నటించిన ‘అఖిల్’ సినిమా చూసిన వారంతా ఆ తరహాలోనే మాట్లాడుకుంటున్నారని సమాచారం. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘అఖిల్’ దీపావళి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

అక్కినేని ఫ్యామిలీ నుంచి నటవారసుడిగా అఖిల్ వస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా.. ఎన్నో సూపర్ హిట్స్ అందించిన వినాయక్ ఈ సినిమా దర్శకత్వం వహించడంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి మొదటిరోజే మిశ్రమ స్పందన వచ్చింది. కానీ.. అఖిల్ నటన మాత్రం సూపర్బ్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. మొదటి సినిమాతోనే కథానాయకుడిగా అఖిల్ బాగానే మెప్పించాడని చిత్రం చూసిన ప్రతిఒక్కరు చెబుతున్నారు. డాన్సులు, ఫైట్లు పర్ఫెక్ట్ గా చేశాడని అంటున్నారు. ఇక యాక్టింగ్ లోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడని కితాబిస్తున్నారు. మొదటి సినిమాలో అఖిల్ వేగాన్ని చూస్తుంటే.. త్వరలోనే స్టార్ హీరోగా ఎదిగిపోతాడని అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : akkineni akhil  akhil movie updates  vv vinayak  

Other Articles

 • Harish shankar on allu arjun dj

  డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

  Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

 • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

  అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

  Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

 • Star music director devi sri prasad talks about his film offers as hero

  ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

  Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

 • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

  క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

  Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

 • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

  ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

  Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more