sukumar brother's son ashok is ready to entry in tollywood as hero | tollywood news

Sukumar brother son ashok tollywood entry as hero

director sukumar, sukumar son ashok, ashok news, sukumar brother son ashok, assistant director ashok, ashok selfie photos, hero ashok

sukumar brother son ashok tollywood entry as hero : tollywood director sukumar brother's son ashok is ready for grand entry in tollywood as hero. His debut movie shooting is almost completed.

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సుకుమార్ అన్న కొడుకు

Posted: 05/25/2015 03:47 PM IST
Sukumar brother son ashok tollywood entry as hero

టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ అన్న కొడుకైన అశోక్ త్వరలోనే హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సుకుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘100 %లవ్’, సైకలాజికల్ థ్రిల్లర్ ‘1- నేనొక్కడినే’ చిత్రాలకు అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత తనను తాను హీరోగా పరిచయం చేసుకోవాలన్న ఆశతో కొన్నాళ్లపాటు యాక్టింగ్ క్లాసెస్, స్టంట్స్ నేర్చుకోవడంలో బిజీ అయిపోయాడు.

అనంతరం ఇండిపెండెన్స్ టాకీస్ బ్యానర్ పై అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సాయి రామ్ చల్లా దర్శకత్వం వహించగా, ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఏమాత్రం వివరాలు బయటికి రానివ్వకుండా త్వరగా షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం.. త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. షూటింగ్ నేపథ్యంలో అశోక్ అద్భుతంగా అద్భుతంగా నటించాడని, డ్యాన్స్-ఫైట్స్ సన్నివేశాల్లోనూ బాగానే తన ప్రతిభ కనబరిచాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sukumar  ashok  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more