Rahul ravindran special character role mahesh babu srimanthudu koratala siva movie updates

rahul ravindran news, rahul ravindran photos, rahul ravindran movies, rahul ravindran srimanthudu, rahul ravindran mahesh babu, mahesh babu news, mahesh babu srimanthudu movie, srimanthudu movie updates, koratala siva news

rahul ravindran special character role mahesh babu srimanthudu koratala siva movie updates : Actor rahul ravindran got a special character role in mahesh bau's latest flick srimanthudu. Director koratala siva has revealed this from his twitter account.

రాహుల్ రవీంద్రన్

Posted: 03/05/2015 04:03 PM IST
Rahul ravindran special character role mahesh babu srimanthudu koratala siva movie updates

‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన నటుడు రాహుల్ రవీంద్రన్.. ఇటీవలే ‘అలా ఎలా’ చిత్రంతో మంచి విజయం సాధించాడు. అంతేకాదు.. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు మంచి ఆఫర్లు వస్తే స్పెషల్ క్యారెక్టర్లు పోషించడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘టైగర్’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు నటిస్తున్న మూవీలో ఓ ముఖ్యపాత్ర పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ పేరిట ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! ఈ మూవీలోనే రాహుల్ ఓ కీలకపాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రదర్శకుడు కొరటాల శివ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘ఈ సినిమాలో రాహుల్ ఓ కీలకమైన పాత్రను చేయడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఇక ఈ మూవీలో మహేష్ సరసన శృతిహాసన్ మొదటిసారిగా నటిస్తున్న విషయం విదితమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul ravindran  mahesh babu  srimanthudu  koratala siva  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more