Sai dharam tej rey movie updates yvs choudary news

sai dharam tej news, rey movie news, sai dharam tej rey movie, shraddha das, yvs choudary news, mega family heroes, sai dharam tej movies, pilla nuvvuleni jeevitham news, rey movie review, rey movie updates

sai dharam tej rey movie updates yvs choudary news : Yvs choudary is planning to release sai dharam tej's movie Rey in this month 27 date.

సాయి ధరమ్ తేజ్...

Posted: 02/20/2015 05:46 PM IST
Sai dharam tej rey movie updates yvs choudary news

మెగాకుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. తన మొదటి చిత్రం ‘పిల్లానువ్వులేని జీవితం’తో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే! దీంతో ఫుల్ జోష్ మీదున్న ఈ హీరో.. అప్పుడే మరో చిత్రానికి గ్రీన్ ఇచ్చేశాడు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. ఈ హీరో నటించిన మొదటి చిత్రం ‘రేయ్’ ఇంకా విడుదల కాలేదన్న సంగతి విదితమే! ప్రముఖ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి రూపొందించిన ఆ చిత్రాన్ని రూపొందించారు. అయితే.. నిర్మాణ ఖర్చులు తారాస్థాయికి చేరిపోవడంతో చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. తన ఆస్తిపాస్తులను మొత్తం గుమ్మరించి మరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ మూవీకి నిర్మించారు. సాయి ధరమ్ కు తొలిసినిమా కావడంతో అతని లాంచింగ్ అద్భుతంగా వుండాలన్న ఉద్దేశంతో విదేశాల్లో సైతం పలుసార్లు షూటింగ్ చేశారు.

అయితే.. చివరికొచ్చేసరికి ఆ ప్రాజెక్టు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫైనాన్స్ సమస్యలు ఎక్కువగా పెరిగిపోవడంతో ఆ మూవీ వాయిదాపడుతూ వచ్చింది. దానిని బయటపడేసేందుకు చౌదరి సాధ్యమైనన్నీ ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తూనే వున్నారు. ఆ ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం దక్కినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరడంతో ‘రేయ్’ చిత్రాన్ని విడుదల చేసేందుకు చౌదరి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. వచ్చేనెలా 27వ తేదీన రిలీజ్ చేయనున్నారని సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej rey movie  yvs choudary news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh